Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ ప్రముఖ వ్యక్తుల భేటీ వెనుక కారణమేంటి..థర్డ్‌ఫ్రంట్ కోసమా..లేదా మరో కారణముందా. శరద్ పవార్‌కు రాష్ట్రపతి పదవి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా. అసలేం జరుగుతోంది.
West Bengal: దేశంలో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించింది నెరవేరలేదు. వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో అక్కడి బీజేపీ ఎంపీలు రాజీరామాలు సమర్పించారు.
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగింది. ఓ వైపు ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరగా..మరోవైపు ఇదే అంశంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో దీదీ వరుసగా మూడవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన బెంగాల్ ఫలితం టీఎంసీకు వన్‌సైడ్ అయింది. మరిప్పుడు దీదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎవరి అంచనాలు వారికున్నాయి. అధికార పార్టీ టీఎంసీ , ప్రతిపక్షం బీజేపీ హోరాహోరీ పోరు సాగుతోంది. పక్కాగా 2 వందల సీట్లు గెలుస్తామని..సీజనల్ భక్తులు కాదని ప్రధాని నరేంద్ర మోదీ...దీదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు.
Fact Check: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పూర్తయింది. రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది. దేశంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందనే సర్వే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అవి ఎంత వరకూ నిజం.
Nandigram: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ అందర్నీ ఆకర్షిస్తోంది. నిన్నటి వరకూ కుడిభుజంగా ఉన్నవాడే..ఇప్పుడు దీదీతో తలపడుతున్నాడు. మమతా వర్సెస్ సుబేందు పోటీలో నందిగ్రామ్‌ను రక్షణ వలయంలో బిగిస్తున్నారు.
West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. బీజేపీ-టీఎంసీ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీజేపీకు ఓటేస్తే ..బెంగాలీల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరిస్తున్నారు.
Mamata Banerjee Health: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. నామినేషన్ సందర్భంగా ఆమెపై జరిగిన దాడి అనంతరం కోల్‌కత్తాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Attack on Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడినా..నందిగ్రామ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ల వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు.
Assembly elections: దేశంలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఊహించిన సమయం కంటే ముందే వచ్చేట్టున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగా సంకేతాలివ్వడమే దీనికి కారణం. ఇంతకీ ప్రధాని మోదీ ఏమన్నారు అసెంబ్లీ ఎన్నికల గురించి.
Asaduddin owaisi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగుతున్నారు. ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాలపై దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరుతుందా లేదా..
West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
MIM Support: ప్రతిపక్షం ఆరోపిస్తుందే నిజమవుతుందా..బీజేపీ బీ టీమ్ ఎంఐఎం పార్టీనా..బీజేపీ గెలుపు కోసమే ఎంఐఎం వివిధ రాష్ట్రాల్లో పోటీకు దిగుతుందా..ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly elections) వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ దిలీప్ ఘోష్ (BJP Bengal president Dilip Ghosh) మమతా మద్దతు దారులను (TMC cadres) హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.