8th Pay Commission in telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్. కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉండవచ్చు. అదే సమయంలో ఈపీఎప్ కనీస పెన్షన్ 5 రెట్లు చేసే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Millionaire Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సరికొత్త స్కీమ్ ప్రారంభించింది. ప్రతి ఇంటా లక్షాధికారి పేరుతో ప్రారంభమైన ఈ పధకంలో రోజుకు 80 రూపాయలు జమ చేస్తే చాలు. లక్షాధికారి కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు కొత్త సారధి వచ్చారు. ఇస్రో ఛీఫ్‌గా వి నారాయణన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం.
PM Modi AP Tour: విశాఖలో ఈరోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.
Phone dropped from running train: కొన్నిసార్లు అనుకొకుండా ఫోన్ రన్నింగ్ ట్రైన్ లో నుంచి పడిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా కాస్తంత చాకచక్యంగా ఆలోచిస్తే ఫోన్ దొరికే చాన్స్ ఉంటుందని సమాచారం.
BSNL Recharge Plans: ఈ మధ్య కాలంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌కు డిమాండ్‌కు పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాపోన్ ఐడియాలు టారిఫ్ పెంచడం ఓ కారణమైతే...కస్టమర్లకు అనుకూలమైన ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్ అందించడం మరో కారణం. అందుకే చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Latest News: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కొత్త పే కమిషన్ ఏర్పాటు, డీఏ పెంపు ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.
Jio Affordable Plan: జియో కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జియో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో 70 రోజుల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను కూడా ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Delhi Assembly Elections 2025 Dates Schedule: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Beneficiary Must Avoid: పీఎం కిసాన్ నిధులు 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 రైతుల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 పొందుతారు. 2019 నుంచి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక చేయూత అందుకుంటున్నారు. అయితే, పీఎం కిసాన్ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే డబ్బులు ఆగిపోతాయి.
Income Tax Recruitment 2025: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసకుని దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైన నెలలోనే ఈ దరఖాస్తు పూర్తి చేయాలి.
Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వేలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఏకంగా 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HMPV Update: చైనా వైరస్ కరోనా వల్ల అప్పట్లో ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అప్పట్లో ఇండియాలో..ప్రజలు ఎంతోమంది నేలరాలిపోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెంది చాలామంది ప్రాణాలకు ఆటంకం కలిగించింది. అది మరిచిపోకు ముందే ..మరొక వైరస్ భారతదేశంలోకి చైనా నుంచి ప్రవేశించినట్లు వైద్యులు తెలియజేశారు. తాజాగా 5 కేసులను భారతదేశంలో కనిపెట్టారు. ఈ క్రమంలో వీటి పైన కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించడం జరిగింది.
China Virus - HMPV Cases: చైనా దేశంలో రీసెంట్ గా కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో తొలి కేసు నమోదు అయింది. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడుల్లో కేసులు వెలుగు చూశాయి. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
SIM cards With Aadhar Card: ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. బ్యాంకు ఖాతా ఓపెన్ నుంచి విద్యాసంస్థలో స్కాలర్షిప్ వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. అయితే, సిమ్ కార్డు కొనుగోలుకు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ పరిమితి మించితే చట్టపరమైన చర్యలు తప్పవు.
Again Lockdown In India A Head Of HMPV: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందనే భయంతో భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదనే చర్చ జరుగుతోంది. మరోసారి దేశంలో లాక్డౌన్ వస్తుందా అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
HMPV Cases: కరోనా మహమ్మారి తరువాత.. ఇప్పుడు మళ్లీ కొత్త చైనా వైరస్.. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హెచ్ఎంపివి అనే ఈ వైరస్ కేసులు ఇప్పటికే ఇండియాలో నాలుగు నమోదు కాగా.. వీటిల్లో రెండు బెంగుళూరు కి సంబంధించిన కేసులు కావడం గమనర్హం. ఇక మరో పక్క చెన్నైలో మొదటి రెండు కేసులు కాసేపటి ముందే నమోదయ్యాయి.
Again Lockdown In India A Head Of HMPV Cases: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందా? మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే సందేహాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాపిస్తే మళ్లీ ప్రపంచం ఇంటికే పరిమితం కావాలా? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మరి లాక్డౌన్ వస్తుందా? తెలుసుకోండి.
HMPV Alert: ఊహించిందే జరిగింది. చైనా నుంచి కొత్త వైరస్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చేసింది. అటు గుజరాత్లో రెండు కేసులు, బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. బెంగళూరు కేసుల నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.