Add Zee Business As A Preferred Source
App

Southwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలు

Southwest Monsoon Alert: నైరుతి రుతు పవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Southwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలు
Image Credit: Ap and Telangana Rain Alert ( file photo)

About the Author