Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది.
Parsley Tea Recipe: కొత్తిమీర కేవలం వంట్లో రుచికి మాత్రమేకాకుండా ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు పీరియడ్స్ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
Cucumber Salad For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో దోసకాయ సలాడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం జీవించాలన్నా తినే ఆహారం హెల్తీగా ఉండాలి. అంతకంటే ఎక్కువగా మితంగా తినాలి. మరి మితంగా తింటే కడుపు నిండదు కదా అనే సందేహం ఉంటుంది. మితంగా తిన్నా కడుపు నిండే పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే బరువు తగ్గడమే కాకుండా ఆయువు పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది
ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో వచ్చాక చాలామంది మెట్లెక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు. మీరు కూడా ఇలా చేస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే మీ జీవితకాలం పెరుగుతుందంటే నమ్ముతారా...ఇది ముమ్మాటికీ నిజం. ఏకంగా 5 లక్షలమందిపై జరిగిన అధ్యయనం ఇది...
Flax Seeds Laddu: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? బరువు తగ్గడం కోసం మందులు, డైట్ వంటివి చేసిన ఎలాంటి మార్పు కనిపించటం లేదా.. అయితే ప్రతిరోజు ఈ లడ్డు తింటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Flax Seeds Remedies: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. అయితే ఈ పోషకాలన్నీ మన చుట్టూ ప్రకృతిలోనే లబిస్తుంటాయి. ఏవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో తెలుసుకుని సేవించడం ఆరోగ్యానికి మంచిది. అలాంటివే ఈ గింజలు. ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలుంటాయి.
Buttermilk Precautions: రోజూ వారీ జీవితంలో కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి మంచివైతే మరి కొన్ని అలవాట్లు హాని కల్గిస్తాయి. మనం తెలిసో తెలియకో చేసే అలవాట్ల కారణంగా ఆరోగ్యానికి లాభనష్టాలు కలగవచ్చు. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనవి టీ, కాఫీ, మజ్జిగ తాగడం ఇలా చాలానే ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gular Indian Fig: మేడిపండు అందరికీ తెలుసు. చూడటానికి అచ్చం అంజీర పండు వలే ఉంటుంది. కానీ మేడిపండును విప్పి తినకూడదు. ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి. మేడిపండు చూడు..మేలమై ఉండును..పొట్ట విప్పి చూడు పురుగులుండును..అనే వేమన శతకం కూడా ఉంది. మేడిపండును ఒక సూపర్ ఫుడ్. దీన్ని పురాతన కాలం నుంచి సాగు చేస్తున్నారు. మేడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sponge Oats Dosa: బరువు తగ్గాలంటే కష్టపడే పనిలేకుండా ఇష్టంగా దోశలను చేసుకుని తింటే చాలు. ఈ దోశ ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Beetroot Juice : బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, రక్తం మెరుగు పడుతుందని వైద్యులు చెబుతారు అయితే బీట్రూట్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mutton Side Effects: చాలామంది మటన్ అధిక మోతాదులో రోజు తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Garlic For Weight Loss: వెల్లుల్లి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందిన ఒక సహజమైన ఆహార పదార్థం. ఇందులోని అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్. విటమిన్ బి6 లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చర్మంపై ర్యాషెస్, పెదాలు పగలడం, నాలుకపై పూత, మూడ్ మారడం, రోగ నిరోధక శక్తి బలహీనమవడం, తీవ్రమైన అలసట వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. విటమిన్ బి6 లోపాన్ని పూర్తి చేసేందుకు కొన్ని ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.
Teeth Care Remedies: నిత్యం మనం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే మసాలా వస్తువుల్లోనే ఉంది. ప్రతి వంటింట్లో లభించే మసాలా దినుసుల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పంటి సమస్యలకు సరైన విరుగుడు మసాలా దినుసులతోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Spinach 10 Benefits in Telugu: ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు అనేది చాలా కీలకం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా ఉండాలి. కేవలం హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్, గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.
Anti Aging Pill: అప్పుడెప్పుడో అమృతం తాగి దేవతలు అమరత్వం పొందుతారు. వృద్ధాప్యం పోయి యౌవనం కన్పిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అదే సమస్య. వయస్సు ఎంత ఉన్నా యౌవనంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వీటన్నింటికీ ఇప్పుడు చెక్ చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. బరువు తగ్గించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ప్రయోజనాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి.
Iron Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం కోసం దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరం. అందులో ముఖ్యమైంది ఐరన్ లేదా హిమోగ్లోబిన్. ఐరన్ కొరత ఏర్పడితే ఎనీమియా సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఐరన్ కొరత ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.