Onion Kurma Recipe: ఉల్లిపాయ కుర్మా అతి సులభంగా తయారు చేసుకొనే రెసిపీ. ఇంట్లో కూరగాయలు లేని సమయంలో దీని తయారు చేసుకొని తినవచ్చు. ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Neck Pain With Stress: వర్క్ కారణంగా ఇవి లేదా విపరీతంగా ఆలోచించడం వల్ల మెడ నొప్పి సమస్యలు వస్తాయి. దీంతో కండరాల నొప్పి వస్తుంది కూడా. ఇది టెన్షన్ పెరగడం వల్ల జరుగుతుంది దానికి ఐదు చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ మెడనొప్పి సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
Hing Health Benefits: ఇంగువ తరుచుగా ఆహారపదార్థాల్లో ఉపయోగిస్తాము. ఇది ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. ఇంగువ వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Constipation Remedies: మలబద్ధకం అంటే మల విసర్జన కష్టంగా ఉండటం లేదా తక్కువగా జరగడం. మనం తినే ఆహారం జీర్ణమైన తర్వాత, మిగిలిన వ్యర్థ పదార్థాలు మలం రూపంలో మారి, పెద్దప్రేగు ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లాలి. ఈ ప్రక్రియ సజావుగా జరగకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది.
Beer Is Good For Your Health Here Is Facts: తాగుడు అలవాటు నేటి కాలంలో సర్వ సాధారణమైంది. అయితే ఆరోగ్యానికి కొంత మేలు చేసేలా మద్యం తీసుకోవడం మంచిదే. అయితే ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? వారంలో ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?
Cranberry Remedies: మనిషి ఆరోగ్యం అనేది మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టే ఉంటుంది. ఇవి సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rice Cutlet Recipe: రైస్ కట్లెట్లు అంటే మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించి చేసే స్నాక్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Best Juice Benefits: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో అద్భుతమైన విటమిన్లు, ఖనిజాలు పెద్దఎత్తున ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amla Pappu Recipe: ఉసిరికాయ పప్పు లో విటమిన్ సి వంటి పోషకాలతో పాటు, పప్పులో ఉండే ప్రోటీన్లు ఉంటాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Vitamin D Benefits During Winter: విటమిన్ డి ఆరోగ్యకరమైన పోషకం. చలికాలంలో విటమిన్ డి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే విటమిన్ డిని ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాం. విటమిన్ డి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.
Mosambi Winter Benefits: మోసంబి పండు ఒక అద్బుతమైన పండు. దీని ఎక్కువగా జ్యూస్ షాపులో చూడవచ్చు. ఇది తక్కువ రుచి, కేలరీలు కలిగిన పండు. అయితే చలికాలంలో ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి?దీని ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Health Benefits Of Black Carrots: నల్ల క్యారెట్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. రుచిలో కొంచెం భిన్నంగా ఉంటాయి వాటిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Aparajita Flowers: మధుమేహం..ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తోంది. ఇండియాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి కచ్చితంగా డయాబెటిస్ ఉంటుందని అంచనా. కేవలం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. మరి ఈ ప్రమాదకర వ్యాధి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
Vankaya Curry Recipe: రాయలసీమ స్టైల్లో నూనె వంకాయ కర్రీ ఇలా తయారు చేస్తే రుచి అదిరిపోతుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని అన్నం లేదా చపాతీల్లో కూడా తినవచ్చు. దీని ఎలా తయారు చేయాలి? కావాల్సి పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Double Petal Health Benefits: అపరాజిత పువ్వు లేదా శంఖు పువ్వులు ఎక్కువగా పూజలో ఉపయోగిస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ పువ్వులను ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటిదే తేనె, పసుపు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Thotakura Garelu Recipe: గారెలు నచ్చనివారు అంటూ ఉండరు. సాధారణ గారెల కంటే ఆరోగ్యానికి మేలు చేసే తోటకూర గారెలు ఎప్పుడైనా తిన్నారా..? ఆకుకూరలు నచ్చనివారు ఇలా గారెలు చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇది అద్భుతమైన ఆహారం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Apply Ghee In Navel Every Night Here ప్రస్తుతం చలికాలంలో చర్మ పొడి బారుతుంది. రాత్రి నిద్రించే ముందు ఒక్క పని చేస్తే చాలు మీ చర్మం కాంతివంతం కావడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిద్రించే ముందు బొడ్డుపై కొన్ని చుక్కల నెయ్యి రాస్తే సరిపోతుంది.
Snake Groud Juice Benefits: పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఆహారం. దీంతో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Dragon Fruit Diabetes: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి అద్భుతమైన పండు. ఇందులో పోషకవిలువలు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదేనా కాదా అనేది సందేహం ఉంటుంది. మరి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.