ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. మలబద్ధకం సమస్య వెంటాడుతుంటుంది. కానీ ఆకులు రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు దూరమైపోతాయి. ఆ ఆకులతో ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Belly Fat Reduce Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం, లేదా బెల్లీ ఫ్యాట్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఓ కారణమైతే..శారీరక శ్రమ లేకపోవడం మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి.
6 Dangerous Oils: ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఉంటుంది. అందుకే హెల్తీ ఫుడ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు..ఎలాంటి వంట నూనెలు వినియోగిస్తున్నామో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 6 రకాల వంట నూనెలు ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్య నిపుణులు.
Ajwain Leaves Health Benefits: వాము ఆకులు శరీరానికి ఒక ఔషధం. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్, దగ్గు, జలుబు వంటి సమస్యలు చిటిక్కెలో మాయం అవుతాయి. అయితే ఈ ఆకుల వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Zinc Foods Side Effects: శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతాయి. వీటిలో అతి ముఖ్యమైంది జింక్. శరీరానికి మంచిది కదా అనే ఉద్దేశ్యంతో అతిగా సేవిస్తే అనర్ధాలు కలుగుతాయి. అంటే పరిమితి దాటి జింక్ పదార్ధాలు తీసుకోకూడదు. బాదం, పిస్తా, వాల్నట్స్, పప్పులు, బీన్స్, ఫ్యాటీ ఫిష్ , గుడ్లు, ఆనపకాయ విత్తనాల్లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది.
Sleeplessness impact in Telugu: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర సమస్య వెంటాడుతోంది. బిజీ లైఫ్ కారణంగా నిద్రపోయే సమయం ఉండటం లేదు. లేదా సుఖమైన 7-8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. ఆలస్యంగా పడుకోవడం, త్వరగా లేవడం వల్ల నిద్ర చాలటం లేదు. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
Healthy Liver Foods: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైంది. ఎందుకంటే లివర్ పనితీరు సక్రమంగా లేకపోతే ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లివర్ ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది.
5 Vitamins Deficiency: మనిషికి నిద్ర చాలా అవసరం. అలసట దూరమౌతుంది. ప్రశాంతత వస్తుంది. నిద్ర లేకపోతే తీవ్రమైన అలసటతో పాటు అనారోగ్యం కలగవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో నిద్ర బాగున్నా..అలసట మాత్రం దూరం కాదు. దీనికి కారణమేంటి, ఎందుకిలా జరుగుతుందో తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.
Healthy Fat Foods: కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్. కానీ చాలామంది ఫ్యాట్ అనగానే చెడు కొలెస్ట్రాల్ అనే భావిస్తుంటారు. కానీ హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అవసరమనే విషయం చాలామందికి తెలియదు.
మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా కీలకం. ఇందులో ముఖ్యమైంది కిస్మిస్. నట్స్‌లో సూపర్నట్గా చెప్పవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే సరైన సమయంలో తినాల్సి ఉంటుంది. అప్పుడే సంపూర్ణ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం.
మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాలు అన్నీ సమృద్దిగా లభిస్తే ఆరోగ్యం ఉంటుంది. అందుకే పండ్లు తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. క్రమం తప్పకుండా పండ్లు తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే 5 రకాల పండ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ఉదయం పరగడుపున తినకూడదు. అవేంటో ఆ వివరాలు పరిశీలిద్దాం
Zinc Rich Foods in Telugu: శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ పాత్ర చాలా కీలకం. ఇందులో కీలకమైంది జింక్. ఈ ఒక్క మినరల్ చాలా రకాల పనులు చేస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచడం, గాయాలు తగ్గించడం, డీఎన్ఏ నిర్మాణంలో జింక్ ముఖ్య భూమిక వహిస్తుంది.
చాలామందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మెదడును ఉత్తేజపరిచే గుణాలున్నా ఆరోగ్యపరంగా మంచిది కాదనే అంటారు. కానీ కాపీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు ఆశ్చర్యం కల్గిస్తున్న అంశం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గుతుందంటున్నారు. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలంటారు.
Banana Leaf Surprising Benefits: మన పూర్వీకులు అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అరటి ఆకును పూజించే సంస్కృతి కూడా ఉంది అయితే అరటి ఆకులు తినడం అరటి పనులు తీసుకోవడం తరతరాలుగా వస్తుంది రాను రాను ఇందులో మార్పు జరిగి ఆర్టిఫిషియల్ విస్తర్లలో తింటున్నారు.
Pomegranate Juice Benefits in Telugu: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలు, పండ్లలో మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏ పోషకాలు ఎందులో లభిస్తాయో తెలుసుకుని తినగలిగితే చాలు. అలాంటిదే దానిమ్మ. దానిమ్మ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes Control Tips in Telugu: ఇటీవలి కాలంలో డయాబెటిస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య కన్పిస్తోంది. డయాబెటిస్‌ను ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారగలదు. అందుకే డయాబెటిస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Folic Acid Rich Curries: ఫోలిక్ ఆసిడ్ అంటే విటమిన్ బి 9 ఇది నీటిలో కరిగే విటమిన్ ముఖ్యంగా ఈ ఫోలిక్ యాసిడ్ ఏరా రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. డైట్లో ఫోలిక్ ఆసిడ్ అంటే మాత్రల్లో కాదు కొన్ని రకాల కూరల్లో కూడా అందుబాటులో ఉంటాయి
Natural Tips For Weight Loss: అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఎలాంటి మందులు, చికిత్స లేకుండా జీవనశైలిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Underwear Problems: జననాంగాల రక్షణ కోసం తప్పనిసరిగా లోదుస్తులు ధరించాలి. కానీ చినిగిన వాటిని ధరిస్తే మాత్రం చాలా ప్రమాదం. చినిగిన లోదుస్తులు ధరించడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చినిగినవి వేసుకుంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం.
Benefits Of Eating Radish: ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ. దీని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యసమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.