Paneer Methi Masala Recipe: పనీర్ మెంతి మసాలా కూర తెలుగు వంటకాల్లో చాలా ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది ప్రధానంగా పనీర్ (పెరుగుతో తయారు చేసిన పెరుగు చీజ్), మెంతి ఆకులు, మసాలాలతో తయారు చేస్తారు.
Nuts Laddu Recipe: డ్రైఫూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రైఫూట్స్ ప్రతిరోజు తినడం వల్ల శరీరానానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే వీటని నేరుగా తినడానికి ఇష్టపడనివారు ఇలా లడ్డు తయారు చేసుకోవచ్చు.
Paneer Fingers Recipe: పన్నీర్ నచ్చని వారు ఉండరు. పన్నీర్‌తో వివిధ రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం పన్నీర్‌తో ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దీని స్నాక్స్ గా కూడా తెలుసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
Smartphone Usage: ఆధునిక జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా ఎక్కువైంది. గంటలకొద్దీ మొబైల్‌కు అతుక్కుపోతున్నారు. రీల్స్ చేయడం, ల్యాప్‌టాప్‌పై గంటల తరబడి పని చేయడం ఇలా కారణం ఏదైనా బ్లూ స్క్రీన్ మాత్రం వదల్లేకపోతున్నారు. దీనికి సంబంధించి కొత్త రీసెర్చ్‌లో ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి.
సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. సీజన్ మారగానే జలుబు, జగ్గు వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. మందులు వాడటం వల్ల దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Coconut Water: ప్రకృతిలో ఎన్నో రకాల అద్బుతమైన పోషక విలువలుండే పదార్ధాలుంటాయి. కొన్ని సీజనల్ అయితే మరి కొన్ని ఏడాది పొడవునా లభ్యమౌతాయి. అందులో అతి ముఖ్యమైంది కొబ్బరి కాయలు. కొబ్బరి నీళ్లను అమృతంతో పోలుస్తారు. ముఖ్యంగా వేసవిలో బెస్ట్ డ్రింక్. మరి చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా...
Hariyali Khichdi Recipe: హరియాలి కిచిడి పచ్చని ఆకు కూరగాయలతో తయారు చేస్తారు, అందుకే దీనికి 'హరియాలి' అనే పేరు వచ్చింది. దీని తయారు చేయడం ఎంతో సులభం. మీరు దీని తయారు చేసుకోవాలని అనుకుంటే ఇలా ట్రై చేయండి.
Chicken Roast Recipe: చికెన్ రోస్ట్ అంటే తెలుగు వారికి పండగ! మన ఇళ్లలో ఏ పండగైనా, ఏ సందర్భంలోనైనా ప్రత్యేకంగా చేసే వంటకం. మసాలాదారుగా, రుచికరంగా, అరోమటిక్గా ఉండే ఈ వంటకం ఎంతో మందికి ఇష్టమైనది.
Pomegranate Seeds: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటి ద్వారా లభించే పోషకాలు ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. దానిమ్మ ఇందులో అత్యంత ముఖ్యమైంది. రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
White Sesame Seeds Laddu: తెల్ల నువ్వుల లడ్డులు భారతదేశంలో చాలా ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన తీపి వంటకం. ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి కూడా. ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చాలా సులభమైన ఈ లడ్డులు, పండుగలు, పూజలు వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
Diabetes Remedy: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వీటిల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ షుగర్ రోగులు పెరిగిపోతున్నారు.
Gongura Pachadi Recipe: ఆంధ్ర వంటలలో గోంగూర పచ్చడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని తీపి చేదు రుచి, కారం, ఆవాల వాసన కలయిక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గోంగూర ఆకులలోని పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Ghee Mysore Pak Recipe: నెయ్యి మైసూర్ పాక్ అంటే కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ స్వీట్, పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో తప్పనిసరిగా తయారు చేయబడుతుంది.
Hemoglobin Foods: హిమోగ్లోబిన్ శరీరానికి ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ శరీరాకి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం. కొన్నిసార్లు తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాలి. దీని ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం.
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. పోషకాల లోపం వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అందుకే మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dates Payasam Recipe: ఖర్జూరాలు పోషకాలతో నిండి ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలు నుంచి పెద్దవరకు అందరూ ఇష్టపడే రుచి. ఖర్జూరాలలో చక్కెర సహజంగా ఉండటం వల్ల ఇది శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది.
Coriander Green Dosa Recipe: కొత్తిమీర గ్రీన్ దోశ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఈ దోశను కొత్తిమీర ఆకులను ఉపయోగించి తయారు చేస్తారు, ఇది దీనికి ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగును, రుచిని ఇస్తుంది.
Alu Roast Recipe: పొటాటో రోస్ట్ రుచికరమైన స్నాక్. ఇది భారతీయ వంటకాలలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇది తయారు చేయడం చాలా సులభం, రుచికరంగా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.