Bank Holiday In September: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రేపు శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీనా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఏవైనా బ్యాంకుల పనులు ఉంటే ఈరోజే పూర్తి చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Union Cabinet Approves One Nation One Election Report: అసెంబ్లీ, పార్లమెంట్లకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.
October 2024 Bank Holidays: ప్రస్తుతం దాదాపు అన్ని రకాల లావాదేవీలు ఆన్లైన్లోనే నడుస్తున్నాయి. కానీ కొన్ని పనులుంటే మాత్రం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడు సెలవులున్నాయో తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Epf Contribution Hike: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే PF ఖాతా దారులకు అద్భుతమైన న్యూస్ అందించబోతోంది. ప్రావిడెంట్ ఫండ్ (PF)కి సంబంధించిన నియమాల్లో కీలక మార్పులను తీసుకు రానుంది. ఉద్యోగుల ఫిఎఫ్ కాంట్రిబ్యూషన్లో భాగంగా గరిష్ట పరిమితిలో అనేక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఇప్పటికే పలు సమిక్షలు చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Union Cabinet Approves One Nation One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది. దీంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' త్వరలోనే సాకారం కానుంది.
8Th Pay Commission Latest Update: భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని కబురు.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం నుంచి సంతోషంతో గంతులు వేసి న్యూస్ ను అందించబోతోంది. విపరీతమైన ఖర్చుల కారణంగా, ద్రవయోల్బణం పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస అవసరాలు కూడా తీరకుండా పోతున్నాయి. దీనిని దృష్టిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేలలో పలు సవరణలు చేయబోతోంది. దీంతో జీతాలు పెరగడమే కాకుండా, DA పెరిగే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ‘ఆర్టికల్ 370’ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్, లడ్డాక్ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా
విడిపోయింది. అయితే.. దాదాపు 10 యేళ్లు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతలుగా జరగుతున్న ఈ ఎన్నికల్లో తొలి విడత ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
PM Modi: భారత దేశ ప్రధాన మంత్రి పదవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత. వరల్డ్ లో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 90 కోట్ల మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నేత. అలాంటి మహా నేతకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలి. అంతేకాదు ప్రధానిని కంటి రెప్పలా కాపాడే SPG కమాండోలకు నెల జీతం ఎంత ఉంటుంది. వారి జీతా భత్యాలను ఎలా చెల్లిస్తారో చూద్దాం..
5 Bizarre Divorce Reasons: భారతదేశంలో పెళ్లి అనేది ఓ పవిత్రమైన పటిష్టమైన బంధం. కానీ ఆధునిక బిజీ ప్రపంచంలో పెళ్లిళ్లు చాలా త్వరగా పెటాకులవుతున్నాయి. విడాకుల సంఖ్య పెరుగుతోంది. చాలా వరకు విడాకులు వ్యక్తిగతం, కుటుంబ వివాదాలతో కూడుకుని ఉంటున్నాయి.
7Th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త.. అతి త్వరలోనే ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏడవ వేతన సంఘం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే కేంద్ర ప్రభుత్వం డి ఏ లను దాదాపు 3 నుంచి 4 శాతం వరకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
Atishi: అరవింద్ కేజ్రీవాల్ సీఎంపదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీకి కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు.ఈ క్రమంలో ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం నుంచి తియ్యని శుభవార్తను పంచుకోబోతోంది. తరచుగా ఉద్యోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కార్ ఉద్యోగులకు సంబంధించిన పేస్కేల్లో సవరణ చేయబోతోంది.
Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతీశీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆతీశీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.
CBSE Scholorship 2024: ఏకైక ఆడ సంతానం కలిగినవారికి గుడ్న్యూస్. సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని చదువులో ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HBD PM Narendra Modi: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక రకంగా ఈ పుట్టినరోజు నరేంద్ర మోడీకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. స్వాతంత్రం వచ్చాకా ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులు ఎక్కారు. ఇంకా ఈయన ఖాతాలో మరెన్నో రికార్డులు..
Good News For Women: మహారాష్ట్ర ప్రభుత్వం తమ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతిష్టాత్మక 'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని ప్రారంభించింది. అధికారికంగా ప్రభుత్వం ఆగస్టు 17వ తేదిన ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటికిపైగా మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Kolkata doctor murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ నిరసనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మమతా సర్కారు నుంచి ఐదవ సారి చర్చలకు రావాలని డాక్టర్లకు పిలుపు అందించారు. దీంతో వైద్యులు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Central Government Employees DA: ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) 3% పెరగనుందని సమాచారం. దీని ద్వారా DA 53%కి చేరుతుంది. ఈ పెంపు సెప్టెంబర్ లో జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల జీతాల్లో సుమారు రూ. 1500 వరకు పెరుగుతాయని అంచనా. DA పెంపు ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.