Aadhar Card Update For 10 Years Old Copy: ఆధార్ కార్డు మీరు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే, వెంటనే అప్డేట్ చేసుకోండి. దీనికి కేవలం మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 14 ఆధార్ కార్డు అప్డేడ్ చేసుకోవడానికి చివరి తేదీ.
8th pay commission salary hike update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం చాలడం లేదని అందుకే ఎనిమిదవ పే-కమిషన్ అమలులోకి తీసుకురావాలని.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఇక ఈ మేరకు త్వరలోనే ఈ విషయంపై మోడీ ప్రభుత్వం శుభవార్త చెబుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి
Radhika merchant: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు.. రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Kolkata doctor rape case update: ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, దుర్గా పూజ రాబోతోందని, ర్యాలీలు ఆపాలని మమతా బెనర్జీ కోరగా.. ఆమెకు పోలీసులు డబ్బులు ఇచ్చారని, అందుకే అందర్నీ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తోందని , తమకు కూడా డబ్బు ఆఫర్ చేసిందని ట్రైనీ డాక్టర్ తల్లి ఆరోపణలు చేసింది.
Rape Case in Punjab: అహ్మదాబాద్ కి చెందిన భాయ్ అనే వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో రూప్ నగర్ జిల్లాకు చెందిన బాలికతో సోషల్ మీడియాలో స్నేహం చేసి గుజరాత్‌కు తీసుకెళ్లి ఆమెను బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పంజాబ్ హైకోర్టు ఇతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
Cjis dy chandrachud serious on lawyer: కోల్ కతా ఘటనలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్.. కొంత మంది లాయర్ లపై మండిపడ్డారు.
Snake Killed Three Siblings And Father Situation Critical: కాట కూట నాగు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురిని కాటేసింది. ఆ రాకాసి పాము ముగ్గురి ప్రాణాలు పొట్టనబెట్టుకుంది.
Trainee doctor murder case: సుప్రీంకోర్టులో ఈరోజు కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం సీబీఐ కు కీలక ఆదేశాలు జారీచేసింది.
Rahul Gandhi: ప్రస్తుతం భారత దేశ రాజకీయాలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నరంటూ అమెరికన్ గడ్డ నుంచి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Banks 5 Days Week and Timings: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు బ్యాంకులకు మధ్య ఒప్పందం పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
MP Jawhar sircar resigns: కోల్ కతా ఘటనపై ఇప్పటికి కూడా దేశంలో ఆగ్రహావేశాలు మాత్రం ఆగడంలేదు. పలు చోట్ల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీ ఎక్స్ వేదికంగా సంచలన లేఖ రాశారు.
Trainee ias pooja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
SSC CHSL Tier I Result 2024 Link: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL టైర్ I ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాంబైన్ట్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ ఫలితాలను ssc.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Siddhi Vinayaka temple: నేడు నినాయక చవితి ఈ సందర్భంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక గణేశ దేవలయాలు ఉన్నాయి. అందులో సిద్ధివినాయక ఆలయం ఎంతో పేరుప్రఖ్యాతలు గాంచింది. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. మీరు కూడా సిద్ధివినాయక ఆలయం వెళ్లాలంటే ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.