7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ మరోసారి పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉంటుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ నెల జీతంతో కొత్త డీఏ ఎరియర్లతో సహా అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champai Soren Quits From JMM Party: జార్ఖండ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం చంపై రాజీనామాతో అక్కడి ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.
Trainee ias puja khedkar: పూణే కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Trainee doctor rape and murder case: ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తొలిసారి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతా లో నిరసనలు తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పుల ఘటనలను ఖండిస్తు బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దుండగులు బీజేపీ నేతలు కాల్పులకు తెగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
GATE 2025: గేట్ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 30 అబ్జేక్టీవ్ టైప్ పేపర్ ఇంగ్లీషులో ఉంటుంది. రెండిటిలో ఏదైనా ఒక కాంబినేషన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది.
Mamata Banerjee: కోల్ కతా ఘటనపై ఇప్పటికి దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ లో 12 గంటల పాటు బంద్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Central Silk Board 2024 Recruitment: సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్టుగా తమ సత్తాను చాటాలనుకునేవారికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Best Dream Wedding Destinations: ఈ మధ్య కాలంలో సంపన్నులతో పాటు కాస్త డబ్బున్న వాళ్లు మన దేశంలో అందమైన ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు.. మల్టీ మిలీయనీర్లు మాత్రం విదేశాల్లో పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మన దేశంలోనే తక్కువ ఖర్చుతో చేసుకునే బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
West Bengal BJP Called 12 Hours State Bandh: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
Nursing Student Raped: ఈ మధ్యకాలంలో పని ప్రదేశాలలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఒక ఘటన మరిచేలోపే మరొక ఘటన తెరపైకి వచ్చి ఆడవారు బయటకు వెళ్లాలంటే భయం వేసే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజుల క్రితం జూనియర్ వైద్యురాలి హత్యాచారం అందరిని కలకలం రేపింది. ఇక ఈ విషయంతో దేశం మొత్తం అట్టుడికి పోతుంది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో నర్సింగ్ విద్యార్థిని పై లైంగిక దాడి కలకలం సృష్టించింది.
8th Pay Commission Min and Max pensions: 2026లో 8వ వేతన కమిషన్ రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలు చాలానే పెరిగే అవకాశం ఉంది. లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.34,560కు పెరగవచ్చు, అలాగే లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.4.8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద పెన్షన్లు ఈ సవరించిన వేతనాల ఆధారంగా లెక్కించబడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.