Vande Bharat New Trains in AP Telangan: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఒకటి సికింద్రాబాద్ నుంచి మరొకటి విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు, టైమింగ్స్ గురించి తెలుసుకుందాం.
Aadhar Card Mistakes: ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది. ముఖ్యంగా ఏ లావాదేవీలు జరపాలన్న ఆధార్ కార్డు నియమాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Port Blair as Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ ఇక నుంచి శ్రీ విజయపురంగా మారనుంది. కేంద్రం ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వలసవాద గుర్తులను చెరిపేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదికి రెండో డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ, డీఆర్ 53%-54%కి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డీఏ పెంపుతోపాటు మరో ఐదు అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Bail To Delhi CM: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయనకు నేడు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Wayanad landslide: కేరళలోని వయనాడ్ లో సంభవించిన వరదల్లో వేలాది మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అక్కడివారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వయానాడ్ లో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను శ్రుతి అనే యువతి కోల్పోయింది. ఈ ఘటనలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Top 10 Secrets Of Sitaram Yechury: భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి మృతితో కమ్యూనిస్టు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీతారాం ఏచూరి పక్కా తెలుగు వ్యక్తి కాగా ఆయన బాల్యం చెన్నై.. యవ్వనం తెలంగాణ అనంతరం ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇవే.
Nagamangala ganesh immersion controvercy: కర్ణాటకలోని నాగ మంగళ ప్రాంతంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. దీనిలో కొంత మంది ఆగంతకులు గణపయ్య విగ్రహాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Sitaram Yechury Passes Away: సీనియర్ సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరీ (72) ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఐసీయూలో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్న ఈ కమ్యూనిస్ట్ నేత నేడు తుదిశ్వాస విడిచారు..
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ మారుతుంది. అదే జరిగితే పెన్షన్ ఎంత ఉంటుందనేది పరిశీలిద్దాం.
Pm modi visits cji ganapathi puja: సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు ప్రధాని మోదీ వెళ్లారు. దీంతో ఇది దేశంలో వివాదాస్పదంగా మారింది.
Vande Bharat Express: సికింద్రాబాద్ నాగపూర్ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వందే భారత్ రైలు ఈ రూట్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ సర్వీసు జాతికి అంకితం కాబోతోంది.
Trainee army officers robbed: మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఘోరం జరిగింది. ట్రైనీ ఆర్మీ అధికారిణుల పట్ల కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. కత్తులు, గన్ లతో దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
PMSGY Update: పెరుగుతున్న ఖర్చుల కారణంగా జీతం చాలక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, కరెంట్ బిల్లులు గణనీయంగా పెరిగిపోతున్న కారణంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది . ఈ పథకం ద్వారా కరెంట్ బిల్లుల నుంచి విముక్తి కలుగుతోందని చెప్పవచ్చు.
Ayushman Bharat For 70 Years Above: ఆయుష్మాన్ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్ ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
CC Cameras in Rail: ఎక్కువశాతం మంది భారతీయులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే, మీరు కూడా రైలు ప్రయాణం చేసేవారా? అయితే, కేంద్రం మీకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏఐ పవర్ టెక్నాలజీతో భద్రమైన ప్రయాణానికి ఇది దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని బుధవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను అమలులోకి తీసుకుబోతోంది. ఇది NPSకు ప్రత్యామ్నాయం. UPS పాత పెన్షన్ స్కీమ్ (OPS) లాగానే.. UPS కూడా గ్యారంటీడ్ పెన్షన్ అందిస్తుంది. ఉద్యోగి చివరి 12 నెలల సగటు వేతనం 50% పెన్షన్ రూపంలో.. ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన.. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో ఇప్పటికికూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీ మీద ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. ఈసారి వెస్ట్ బెంగాల్ దుర్గాపూజలు ఉండవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.