Karnataka news: భారీ కింగ్ కోబ్రా అడవి నుంచి బైటకు వచ్చింది. అది రోడ్డుపక్కన ఉన్న ఒకచెట్టు మీద ఎక్కి కొమ్మల్నిచుట్టుకుని కూర్చుండిపోయింది. రోడ్డుమీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొందరు పామును గమనించారు. వెంటనే ఇంటి ఓనర్ ను అలర్ట్ చేశారు.
Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
Viral video: ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Video viral: చిన్నారి పుట్టుకతోనే పళ్లతో పుట్టింది. దీంతో డాక్టర్ తో పాటు, తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోయారు. తాజాగా, చిన్నారి తల్లి ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. దీంతో అది కాస్త వైరల్ గా మారింది.
Python Video: భారీ కొండ చిలువ ఒక పామును అమాంతం మింగేసింది. ఏమైందో కానీ అది విలవిల్లాడిపోయింది. ఎటుకదల్లేక ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Jharkhand spos police: సీఎం నివాసంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పోలీసులు భారీ ఎత్తున వచ్చారు. దీంతో అక్కడున్న భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Couple Getting Intimate Video: అడ్డుఅదుపు లేకుండా ఓ జంట ట్రైన్లో రెచ్చిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకున్నారు. టీటీ వచ్చి హెచ్చరించినా.. తమకేమి సంబంధం లేదన్నట్ల అలానే గలీజ్‌గా వ్యవహరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా ఎక్కడైనా సరే ఇళ్లలో ఉండే Toilet తలుపులు పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. అంటే అడుగున ఎలాంటి గ్యాప్ కన్పించదు. కానీ ఆఫీసుల్లో, మాల్స్ లో ఉండే Toilet Doors అడుగు వరకూ క్లోజ్ అయుండవు. దిగువన ఓపెన్ అయి ఉంటాయి. ఇలా ఉండటానికి ఓ ప్రత్యేక కారణముందని తెలుసా..అదేంటో తెలుసుకుందాం.
భవిష్యత్తులో నీళ్లు సైతం కొనుక్కుంటారని అపుడెపుడో పోతులూరి బ్రహ్మం గారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. కానీ ఒక్కో వాటర్ బాటిల్ 50 లక్షలు కూడా పలుకుతుందని బహుశా అప్పుడు బ్రహ్మం గారు కాదు కదా ఎవరూ ఊహించి ఉండరేమో.
Rajahmundry news: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక చికెన్ షాపు ఓనర్ కాకిని కట్టేశాడు. అది బాధతో కదల్లేక కావ్.. కావ్ .. అంటూ తన గ్యాంక్ కు వినపడేలా అరిచింది. దీంతో వందలాదిగా కాకుల గుంపు ఆ ప్రదేశాన్ని రౌండప్ చేశాయి.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
GT World Mall Security Staff Denied Entry To Farmer: మరో వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఒక కమర్షియల్ మాల్లో లుంగీ కట్టిన రైతులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Srisailam temple: శ్రీశైలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఏకాదశికి ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాము శివుడి లింగాన్ని చుట్టుకుని, తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Anant radhika merchant wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
People Went To Marriage Reception In Floods: ఫంక్షన్లంటే కొందరికీ పిచ్చి ఉంటుంది. ఎవరూ ఏ ఫంక్షన్‌కు పిలిచినా నిర్మొహమాటంగా వెళ్తుంటారు. ఇలాంటి వారే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివాహ విందుకు హాజరైన వీడియో వైరల్‌గా మారింది
Uttar pradesh: ఫతేపూర్ కు చెందిన వికాస్ దూబే ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు పాముకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Brothers Walk With Dead Body 5 KM In UP: అరకొర వైద్య సదుపాయాలతో ప్రభుత్వాల వైఫల్యం.. ప్రకృతి వైపరీత్యం వెరసి ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెంచేసింది. మృతిచెందిన చెల్లెలిని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లిన దారుణ పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయి.
SpiceJet staff slaps: రాజస్థాన్ లోని జైపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులో ఒక లేడీ స్పైస్ ఉద్యోగిని, విధుల్లో ఉన్న ఏఎస్ఐను చెంపమీద కొట్టింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
YouTubers Prank Video Shot In Tirumala Que Lines: ప్రభుత్వాలు మారినా తిరుమలలో భద్రతా వైఫల్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా తిరుమలలో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రాంక్ వీడియోలు వైరల్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.