Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Jupiter Transit Lucky Zodiacs In Telugu: మే 1న జరిగే బృహస్పతి గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏలినాటి శని ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2025లో శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Hanuman Jayanti 2024 3 Lucky Zodiac Signs: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది అయితే ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభించబోతున్నాయి.
Tirumala Tirupati Devasthanam July Quota: తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది. శ్రీవారి అర్జిత సేవ, దర్శనం టిక్కెట్లు, గదులు, శ్రీవారి వలంటరీ సర్వీసులకు సంబంధింన టిక్కెట్లను విడుదల చేసింది.
Mercury Retrograde In Telugu: బుధుడి తిరోగమనం ఎఫెక్ట్ కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Kamada Ekadashi Rashifal: ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి విష్ణువుకు అంకితం చేసింది. రేపు ఏప్రిల్ 19న కామద ఏకాదశి రానుంది. ఈరోజు విష్ణుపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Sri Rama Navami 2024: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారామచంద్రుల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల శబ్ధాల మధ్య సీతను రామయ్య వరించాడు. కల్యాణ కాంతులతో సీతారాములు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తాద్రిగా మారింది. మిథిలా స్టేడియం భక్తజనంతో కిటకిటలాడగా.. రామనామస్మరణతో భద్రాచలం మార్మోగింది.
Mercury Transit 2024: బుధ గ్రహం రాశులు మారడం కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న పనులు జరుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు
Sri rama navami 2024: శ్రీరామనవమి పండుగను ఊరువాడ, ఎక్కడ చూసిన ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఎక్కడ చూసిన ప్రత్యేకమైన పందిళ్లను ఏర్పాట్లు చేసి రాముల వారి కళ్యాణాలను జరిపిస్తారు. ఈరోజున శ్రీరాముల వారిని పూజించడం మనకు తెలిసిందే. కానీ పురాణాల ప్రకారం ఈరోజు శ్రీరాముడితో పాటు వీరిని కొలిస్తే ఎంతో ఆనందిస్తాడంట.
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశి తో పాటు సింహరాశి ఇతర రాశుల వారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
Sri SeethaRama Kalyanam2024: శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోను ఉదయాన్నే లేచీ స్నానాదులు చేసుకుని పూజ గదిని, దేవుళ్లను శుభ్రం చేస్తారు. ప్రత్యేకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
Happy Sri Rama Navami 2024 Wishes Quotes And Images In Telugu: భారతదేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు శ్రీరామనవమి ఒకటి. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయండి.
Guru Shukra yuti 2024: మరికొన్ని రోజుల్లో వృషభరాశిలో గురుడు, శుక్రుడు కలవబోతున్నారు. వీరిద్దరి సంయోగం కొందరికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sri Rama Navami 2024 Vontimitta Kodanda Rama Bramhostavalu: దేశంలోనే శ్రీరామనవమి వేడుకలకు ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ప్రత్యేకత ఉంది. నవమి రోజు సీతారాముల కల్యాణం జరగదు. నవమి తర్వాత ఆరు రోజుల అనంతరం కల్యాణోత్సవం జరగడం విశేషం.
Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి పండుగను ప్రజలంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఉదయం నుంచి భక్తులు ప్రత్యేంగా ఇంటిని శుభ్రం చేసుకుని, పూలతో పూజగదిని అలంకరిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా బెల్లం, పానకం, వడపప్పులను రామయ్యకు సమర్పిస్తారు. మన రామయ్యకు ఒక అక్కకూడా ఉందని విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.