Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్డేట్స్
Aara Masthan Vali: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ ఆరా అంచనా తొలిసారి తప్పింది. అప్పట్నించి మౌనంగా ఉన్న ఆరా మస్తాన్ వలీ తొలిసారిగా నోరు విప్పారు. టెక్నికల్ అంశాలు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Counting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ జరగనుండటంతో ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.
Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
AP Poll Percentage 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్‌ను ప్రకటించింది. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తేల్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో విడత ముగిసింది. మొత్తం 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సరాసరిన 67.70 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు మినహా నాలుగో విడత ఎన్నికలు సజావుగా సాగాయి.
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Polling Rules: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
TS Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.