These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
India vs South Africa Highlights Third T20I In Centurion: నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని భారత్ పుంజుకుని మూడో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ తొలి సెంచరీతో భారత్ సిరీస్‌ను పదిలం చేసుకుంది.
South Africa Won Against India By 3 Wickets: ఓటమి పరాభవంతో కసి మీద ఉన్న దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. అతి స్వల్ప స్కోరు మ్యాచ్‌లో భారత్ అన్ని విధాల విఫలమవడంతో ప్రత్యర్థి గెలుపొందింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా మారింది.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
Mumbai Indians Did Not Retain Hitman Says Former Cricketer Aakash Chopra: ఐపీఎల్ మెగా వేలం ముందు భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబైని వీడనున్నాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Hardik Pandya Dating With Jasmin Walia: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. గత నెలలో సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో పాండ్యా వీడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఫారిన్ అమ్మాయితోనే ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. బ్రిటిష్ స్టార్ సింగర్, టీవీ యాక్టర్ జాస్మిన్ వాలియా. ఈ భామతో కలిసి పాండ్యా విహారయాత్రకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. హార్థిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌తో చర్చ మొదలైంది.
What Happened To Hardik Pandya Bowling Performance Fails In Sri Lanka T20 Series: శ్రీలంకతో ప్రారంభమైన టీ20 సిరీస్‌లో భారత జట్టు సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన చెత్తగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఇవేనని తెలుస్తున్నాయి.
Hardik Pandya Marriage Breaks With Natasa Stankovic: టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు.
Hardik Pandya Natasa Stankovic Couple Will Divorce What She Said: మరో వీఐపీ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకుంటారనే పుకార్లు ట్రెండవుతున్నాయి. విడాకుల వార్తలపై భార్య నటాషా ఏమని స్పందించిందంటే..?
Mumbai Indians Playoffs Chances: ఈ సీజన్లో హర్ధిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అన్ని జట్ల కంటే ముందే తట్టాబుట్టా సర్దేసింది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 8 ఓటములతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. టాప్-4లో నిలవడం అసాధ్యం.
Hardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 మెగా టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ కొత్త సారధి నేతృత్వంలో చతికిలపడుతోంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఉన్న సమీకరణాలేంటి, అసలా పరిస్థితి ఉందా లేదా తెలుసుకుందాం..
T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసే పనిలో పడింది భారత్.
Hardik Pandya: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఢిల్లీతో మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు ముంబై కెప్టెన్.
Hardik Pandya: ఏప్రిల్ 07న ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య కీలకపోరు జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లోనైనా గెలిచేలా చూడమని శివయ్యకు మెురపెట్టుకున్నాడు హార్దిక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024: వరుస ఓటములతో బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
MI vs RR IPL 2024 Rajasthan Royals Win By 6 Wickets Vs Mumbai Indians: ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కనబరుస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం చెందుతోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ వరుసగా మూడు విజయాలు పొందగా.. ముంబై హ్యాట్రిక్ ఓటములు పొందడం గమనార్హం
Mumbai Indians Captain Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన ఓ కాంట్రవర్శీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ మరో కీలక సమరం జరగనుంది. తొలి మ్యాచ్‌ను ఓడిపోయిన రెండు జట్ల మధ్య జరుగుతున్నది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు జట్లూ విజయంతో బోణీ కొట్టాలని చూస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.