Budget 2023: ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నిర్మాణం, అలాగే హేరత్ ప్రావిన్సులోని ఇండియా - ఆఫ్గనిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ నిర్మాణం బాధ్యత భారత ప్రభుత్వానిదే అని సుహైల్ షాహీన్ గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వరుసగా రెండో ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలబడటం గొప్ప విషయం అని కొనియాడారు.
67 Pornographic websites: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ని అతిక్రమిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్న 67 అశ్లీల వెబ్సైట్లను నిషేధించాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్రం ఆదేశించింది.
Indian govt releases travel advisory : కెనడాలో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
News organizations to get revenue form Big Techs. వార్తా సంస్థల కోసం భారత ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై న్యూస్ పబ్లిషర్లతో టెక్ సంస్థలు ఆదాయాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Indians in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
E-shram card benefits: కేంద్రం గత ఏడాది ఈ-శ్రమ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అసంఘటిత వారికోసం తెచ్చిన ఈ పోర్టల్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
YouTube channels Ban: భారత్‌పై విష ప్రచారం చేస్తున్న పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. పలు సోషల్ మీడియా అకౌంట్లనూ బ్యాన్ చేసింది.
Indian Army Vacancies: ఆర్మీలో భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
PUBG mobile india app launch updates: PUBG మొబైల్ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత పబ్జి గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. PUBG lovers కి 2021 న్యూ ఇయర్ కానుకగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే పబ్జీ అందుబాటులోకి రానున్నట్టు గతేడాది నవంబర్ నెలలోనే PUBG మొబైల్ ఇండియా గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి.
కరోనావైరస్ ( Coronvirus) వల్ల దేశంలో అనేక అంశాలు మారాయి. లాక్ డౌన్ ( Lockdown ) వల్ల కొన్ని నెలల పాటు పేద, మధ్య తరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ( Indian Govt ) పేదలకు అండగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. భారీ ప్యాకేజీల ప్రకటనలు కూడా చేసింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఎంతో తప్పనిసరి అయితే కానీ ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు రాకూడదు అని ప్రభుత్వాలు కూడా కఠినంగా చెబుతూ వస్తున్నాయి.
Indo China tensions: భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను పొరుగు దేశమైన రష్యా ( Russia ) ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దు వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఇరు దేశాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయని రష్యా అభిప్రాయపడింది.
China apps in India : న్యూ ఢిల్లీ: భారత సైనికులతో చైనా బలగాల ఘర్షణ తర్వాత భారత్ లో చైనాకు చెందిన మొబైల్ యాప్స్‌ని నిషేధించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ ( pib fact check ) ద్వారా ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( pib ) స్పందించింది.
Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.