PAN Card: మనదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా తప్పదు. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Income Tax Refund Updates: ఇన్కంటాక్స్ రిటర్న్స్ గడువు ముగిసి రెండు నెలలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇంకా ఎవరికైనా రిఫండ్ రాకపోతే కారణం అదే అయి ఉంటుంది. మరి ఏం చేయాలి. ఇప్పుడేమైనా అవకాశం ఉందా..
Income Tax Notice: ఇన్కంటాక్స్ శాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేసే లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇన్కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి వస్తుంది. అదే సమయంలో తండ్రీ కొడుకుల మధ్య, భార్యా భర్తల మధ్య జరిగే లావాదేవీలకు కూడా నోటీసులు అందుతాయా లేదా అనేది తెలుసుకుందాం.
ITR Refund Scam: ఇన్కంటాక్స్ రిటర్న్స్ బహుశా అందరూ ఫైల్ చేసుంటారు. ఇప్పుడు చాలామంది రిఫండ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు రిఫండ్ విషయంంలో స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్కంటాక్స్ శాఖ సూచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR Filing 2024: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసింది. జూలై 31 నిన్నటితో గడువు ముగియగా అత్యధికంగా 7 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. ఐటీ రిటర్న్స్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
You Know Income Tax Free Countries In The World: ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను లేదు. మీరు ఎంత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించనవసరం లేదు. ఆయా దేశాలు ఏవో తెలుసుకోండి.
ITR Filing: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలింది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.
దేశంలో ప్రతి పౌరుడు తప్పకుండా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఆదాయంలో కొంతభాగం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇన్ కంటాక్స్ అనేది దాదాపుగా ప్రతి దేశంలో కామన్ కానీ కొన్ని దేశాల్లో అసలు ట్యాక్స్ ఉండదనే విషయం మీకు తెలుసా...
ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కేంద్రం నుంచి కీలక ప్రకటన వస్తుందా? లేదా చూద్దాం.
Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చూడటానికి కొత్త పన్ను విధానం కాస్త ఊరించే విధంగా ఉన్నప్పటికీ..సేవింగ్స్, హోం లోన్స్, ఎల్ఐసీ వంటి మినహాయింపులు కావాల్సిన వారికి మాత్రం పాత నన్ను విధానమే బెటర్ అంటున్నారు పన్ను నిపుణుదారులు. మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కొత్త పన్ను రెజిమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Income Tax Notice Issuing Transactions: బ్యాంక్ లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంటు నుంచి నోటీసు వస్తుంది. దీనికి మనం కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ లావాదేవీలు జరిపినా ప్రతి విషయంలో మనం ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసిన ప్రతి లావాదేవీ ఆదాయ పన్ను శాఖ వారికి త్వరగా తెలిసిపోతుంది. అయితే, ఓ 5 రకాల బ్యాంక్ లావాదేవీలు చేస్తే నోటీసులు జారీ చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం.
Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న చివరి తేదీని పొడిగించాలంటూ ఇప్పుడిప్పుడే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి కొన్ని సాంకేతిక కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ITR Download Process: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగస్థులు అందరూ ఇన్కంటాక్స్ రిటర్న్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. మరో 20 రోజులే గడువు మిగిలింది. ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Union Budget 2024: మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం కల్గించే వార్త వినవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Income Tax Notice: ఇన్కంటాక్స్ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా అలర్ట్ జారీ చేస్తుంటుంది. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటుంది. కొన్ని రకాల నగదు లావాదేవీలను పూర్తిగా మానేయాలని చెబుతోందియ అవేంటో తెలుసుకుందాం.
Income Tax Saving Tips: ఇన్కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఇది. సరైన పద్ధతులు, కొన్ని టిప్స్ పాటిస్తే పెద్దఎత్తున ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. హెచ్ఆర్ఏ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏకంగా 1 లక్షా 80 వేల రూపాయలు లబ్ది కలుగుతుంది.
ITR Filing Mistakes: ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మరో నెలరోజులే గడువు మిగిలింది. ఈ నేపధ్యంలో ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ చిన్న పారపాటు కూడా లేకుండా చూసుకోవల్సిందే. లేకపోతే నోటీసులు అందుకోవల్సి ఉంటుంది.
Tax Saving Tips: ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ సేవింగ్ ఎలా అనేది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో 7 లక్షల వరకూ ఆదా చేసే మూడు పద్ధతుల గురించి మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ITR Filing: ఇన్కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం ఆసన్నమౌతోంది. సరిగ్గా మరో 40 రోజులే గడువు మిగిలింది. ట్యాక్స్ పేయర్లు అందరూ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tax Saving Tips in Telugu: ప్రస్తుతం ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు పొందాలని కోరుకుంటుంటారు. కొన్ని సూచనలు సరిగ్గా పాటిస్తే తప్పకుండా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.