Car Insurance : మీ కారు వరదల్లో మునిగిపోయిందా అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మీరు సేఫ్ అయినట్లే.. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీ కారు సేఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
Car Damage: వర్షాకాలం ఒక్కోసారి కార్లు డ్యామేజీ అవుతూ ఉంటాయి. . ఇలాంటి కార్లను మరమ్మతు చేయించుకోవడానికి చాలా ఖర్చవుతుంది. అందుకే మీరు వరదలు వచ్చినప్పుడు కారు డ్యామేజ్ ని కవర్ చేసే పాలసీని ఎంచుకుంటే మంచిది. . అయితే ఇలాంటి కారు డ్యామేజీ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఏమేం విషయాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకుందాం.
LPG Cylinder Insurance: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.దీని కోసం కస్టమర్ నుండి ఎలాంటి ప్రీమియం డబ్బులు వసూలు చేయరు.50 లక్షల వరకు ఈ బీమా కూడా పూర్తిగా ఉచితం.అయితే ఈ బీమా సౌకర్యాన్ని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో పొందవచ్చో తెలుసుకుందాం.
Cash Insurance News: చాలామంది తమ వద్ద డబ్బులు ఉంటే వాటిని రెట్టింపు చేయడం కోసం తెలివిగా పెట్టుబడి పెడుతుంటారు. ఇంకొంతమంది కేవలం సేవింగ్స్ ఎకౌంట్లో వచ్చే వడ్డీ కోసం పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసి వదిలేస్తారు. ఇంకొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో పెడతారు. అతికొద్దిమంది మాత్రమే క్యాష్‌ని కూడా బ్యాంక్ లాకర్లో పెడుతుంటారు.
Car Insurance For Cars Drowned in Floods: నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులకు చాలామందికి ఎదురైన కామన్ ప్రాబ్లం ఏంటంటే.. తమ కార్లు, ఇతర వాహనాలు కూడా నీట మునిగాయి. ఇంకొంతమంది కార్లు ఏకంగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండటంతో ఇంజన్స్ మొరాయిస్తున్నాయి. ఇంకొన్ని కేసుల్లో అసలు స్టార్ట్ అవడం లేదు. మరి వీరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ?
Term Insurance Benefits in Telugu: టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరైన కంపెనీని ఎంచుకోవడంతోపాటు సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
Investment rules: కొత్త ఆర్ధిక సంవత్సరం 2023-24 ప్రారంభమౌతూనే కొత్త మార్పులు వచ్చేశాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు చేర్పులతో మీ జీవితం ప్రభావితం కానుంది. సేవింగ్ స్కీమ్స్‌లో కూడా కీలక మార్పులు ఉండనున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Insurance Plans: స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పాలసీ హోల్డర్ల మరణానంతరం కుటుంబసభ్యులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చుతుంది. అదే గ్యారంటీ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ హోల్డర్‌కు భీమా కవరేజ్‌తో పాటు పాలసీ మెచ్యూరిటీ రిటర్న్ కూడా లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Tata Punch Car Insurance: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. టాటా పంచ్ కారును ఓనర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక గోడకు వేసి రాయడం, మరొక చోట మరొక వీడియోలో కారును రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు తగిలేలా తీసుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.
Third Party Insurance Premium Hike: కారు కొనడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ వార్త తప్పకుండా మీ కోసమే. అవును.. ఎందుకంటే దేశవ్యాప్తంగా జూన్ 1 తర్వాత కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.
Jan Dhan Account: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన గురించి మీకు తెలియని చాలా విషయాలున్నాయి. ఒకవేళ మీకు ఆ ఎక్కౌంట్ లేకపోతే వెంటనే ఓపెన్ చేయండి. అత్యవసరంలో ఎలా ఉపయోగపడుతుందంటే..
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
Man cuts his own legs for 24 crore insurance :పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బును దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సాండోర్ అనే హంగేరీకి చెందిన వ్యక్తి ఇన్సూరెన్స్ కింద లభించే రూ.24కోట్ల డబ్బు కోసం రైలు ట్రాక్‌పై పడుకున్నాడు. 2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ సపోర్టుతో బతుకుతున్నాడు.
LIC Jeevan Labh: దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ఇలాంటి స్కీమ్స్‌లో జీవన్ లాభ్ కూడా ఒకటి. పిల్లల భవిష్యత్ కోసం ఈ పాలసీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం పొందొచ్చు.
ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఒక దాన్ని వాహనం విండ్ షీల్డ్ పై అతికిస్తారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు ఫాస్టాగ్ ( FASTag ) తప్పనిసరిగా మారనుంది.
తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) తెలిపారు.13 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు కేటీఆర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.