Naga chaitanya and sobhita: నాగచైతన్య , శోభితల పెళ్లి వేడుకగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వార్తలలో నిలిచాయి.
Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
Sea Plane Tourism: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో అద్భుత అవకాశం అందుబాటులోకి రానుంది. పచ్చని కొండల ప్రకృతి సోయగాలు.. జలమార్గం... నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు.. ఇవన్నీ తిలకిస్తూ ఆకాశ విహారం చేసే అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Telangana Tourism Plans For Karthika Masam: దట్టమైన అడవుల మధ్య కృష్ణమ్మ వయ్యారాలను చూడడంతోపాటు మల్లికార్జునుడి దర్శనం పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమా? వివరాలు ఇవే!
Srisailam Temple Receives Huge Income: నల్లమల్ల కొండల్లో కొలువైన శ్రీశైలం మల్లన్నస్వామికి భారీగా ఆదాయం లభించింది. భారీ వరదతో ప్రాజెక్టు గేట్లు అన్ని తెరవడంతో భక్తులు, పర్యాటకులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో శ్రీగిరి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే 20 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం లెక్కించగా భారిగా వచ్చింది.
Nagarjuna Sagar: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లోని డ్యాములు నిండు కుండలను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదిలారు. దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది.
Srisailam temple: శ్రీశైలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఏకాదశికి ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాము శివుడి లింగాన్ని చుట్టుకుని, తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Leopard Found At Srisailam Tollgate: నంద్యాల జిల్లా శ్రీశైలం తనిఖీ కేంద్రం పాయింట్ పక్కన చిరుతపులి కనిపించింది. అర్ధరాత్రి టోల్ గేట్ పక్కన కుక్కను వేటాడి నోటితో పట్టుకుని చిరుతపులి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు కారులో వెళ్తున్న పర్యాటకులు చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Constable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
Akka Mahadevi Mandapam Collapse: మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Srisailam: రేపటితో కార్తీకమాసం ముగియనుంది. ఈనేపథ్యంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.