Sunitha Boya : టాలీవుడ్ ఆర్టిస్ట్ సునీత బోయ గీతా ఆర్ట్స్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే బన్నీ వాస్ మీద సంచలన ఆరోపణలు చేసిన సునీత.. ఇప్పుడు ఇలా అర్దనగ్న ప్రదర్శనతో షాక్ ఇచ్చింది
Allu Arjun Fans Blunder Mistake: పుష్ప 2 అప్డేట్ కావాలంటూ గీతా ఆర్ట్స్ బ్యానర్ ముందు నిరసనకు దిగారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు పప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Arjun Good Heart : అల్లు అర్జున్ చేసిన రెండు మంచి పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కేరళలో ఒక అమ్మాయికి సహాయం చేయగా ఇప్పుడు తన డ్రైవర్ కు కూడా సహాయం చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Allu Aravind Four Sons: అల్లు అరవింద్ కు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ కాకుండా మరో కుమారుడు ఉన్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa The Rise Grand Release in Russia: పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు, కొద్దిరోజుల క్రితం మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Allu Arjun on Pushpa The Rule అల్లు అర్జున్ నిన్న తన తమ్ముడు అల్లు శిరీష్ సినిమా సక్సెస్ ఈవెంట్లో సందడి చేశాడు. అక్కడే పుష్ప పార్ట్ 2 మీద రియాక్ట్ అయ్యాడు.
Allu Arjun shoot for 'Pushpa: The Rule': చాలా కాలం నుంచి అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది, ఈమేరకు ఒక ఫోటో వైరల్ అవుతోంది.
Allu Sneha Reddy Diwali Outfit అల్లు స్నేహారెడ్డి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో దీపావళికి తాను ఎలా రెడీ అయిందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.
Pushpa the rule is the Most-awaited Hindi film: అల్లు అర్జున్ మరోసారి సత్తా చాటాడు, పుష్ప పార్ట్ 1తో నార్త్ లో రచ్చ రేపిన ఆయన ఇప్పుడు పార్ట్ 2 తో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే
Bobby Deol as main villain opposite Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Sirish Revealed His Real Life Breakups: అల్లు శిరీష్ చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, ఈ సంధర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన బ్రేకప్స్ గురించి బయటపెట్టారు.
Allu Arjun Watches Chiranjeevi Godfather చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడట. అయితే బన్నీ రియాక్షన్ గురించి తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా మీడియా ముందు చెప్పేశాడు.
Allu Arjun: మొన్నటివరకూ విభిన్నమైన పుష్ప మేనియాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అద్భుతమైన స్పీచ్తో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. పుష్ప ఇచ్చిన భావోద్వేగపు స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Prabhas Again as No.1 in Tollywood: ప్రభాస్ మరోమారు సత్తా చాటారు, ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా విడుదల చేసే టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ప్రభాస్ నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే
Allu Arjun Wins CNN-News18 Indian of the Year: అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటూ ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Filmfare Awards ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించిన లిస్ట్ వైరల్ అవుతోంది. అందులో పుష్ప చిత్రం అవార్డులన్నంటిని ఊడ్చి అవతల పారేసిందని బన్నీ చెప్పుకొచ్చింది. అన్ని కేటగిరీల్లో పుష్ప సత్తా చాటిందని అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
allu ramalingaiah 100th birth anniversary అల్లు రామలింగయ్య శత శయంతి వేడుకల్లో మెగా అల్లు బంధం ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమైంది. చిరంజీవి అల్లు అరవింద్ ఒక వైపు.. బన్నీ చెర్రీలు ఇంకోవైపు సందడి చేశారు. బన్నీ చరణ్ అలా కనిపించడంతో అభిమానులు సంబరపడిపోతోన్నారు.
Allu Arjun Encouraging his Maternal Cousin Viran Muttamsetty: అల్లు అర్జున్ కొంత కాలంగా సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తన బావమరిదిని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే
Why Paid Bots Star Allu Arjun Trending in Twitter: అల్లు అర్జున్ పైడ్ బాట్స్ స్టార్ అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అసలు ఎందుకు ఆ ట్రోలింగ్ మొదలైంది? అనే వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.