CycloneJawad Current position : జవాద్ తుపాన్ ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లను తాకే అవకాశం ఉంది. ఈ తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
software engineers died in road accident : అప్పటి వరకు సరదాసరదా గడిపిన వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు.
Five youths awarded life imprisonment in Anantapur District for rape : ఆమెను బెదిరించి సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ కలిసి సామూహికంగా ఆమెపై అత్యాచారం (Rape) చేశారు. అదంతా మొబైల్స్‌లలో (Mobiles) వీడియో తీశారు.
Jagananna sampoorna gruha hakku scheme: రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు (rural areas) సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది.
Pancha Brahma Lingeshwara Temple specialities: దేశంలోనే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా (పంచబ్రహ్మలు) కలిపి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడమే ఇక్కడి ప్రత్యేకత.
Rain in next 48 hours: ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Govt Allows 100% Occupancy In Theatres From Today: ఏపీ థియేటర్లతో ఆక్యుపెన్సీ శాతం పెంచడంతో సినీ ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించింది. కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లతో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి వారికి ఇది శుభవార్తే.
మొన్న డోంటాక్.. అంటూ నోరు జారిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై ఈ రోజు కాకపొతే రేపు దర్శనం కోపానికి గురయ్యారు.
దసరా పండగ రానున్న క్రమంలో ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులలతో పాటూ 50 శాతం చార్జీలు కూడా పెంచుతామని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆ విశేషాలేంటో మీరే చూడండి.
శ్రీకాకుళం జిల్లాలో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు.. మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Kaikaluru: లుంగీ, చొక్కా ధరించి మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లారు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఆయన ఆకస్మిక తనిఖీ చేయటంతో దుకాణదారుల మోసాలు బయటపడ్డాయి. రెండు షాపులను సీజ్ చేశారు.
Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ( AndhraPradesh ) రోజురోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ను ( Coronavirus ) కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం కట్టుడిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు స్వచ్ఛంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ లాక్డౌన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
Lockdown In Tirupati: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ( Tirupati ) లో అధికారులు రెండు వారాల లాక్డౌన్ విధించారు. రోజుకు సుమారు వందకు పైగా కేసులు నమోదు అవుతోండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus) మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ నమోదుకానన్నీ కేసులు, మరణాలు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజల భయాందోళన మరింత తీవ్రమైంది.
విజయవాడ ( Vijayawada) నగరం ఇకపై సోలార్ పవర్ సిటీ ( Solar power city ) గా మారనుంది. సోలార్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను ఎంపిక చేసింది. 40 శాతం సబ్సిడీతో ఇక విజయవాడ బిల్డింగులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ పధకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర నగరాలకు సైతం విస్తరించనున్నారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
గత కొన్ని రోజులుగా టీడీపీ, వైసీపీల మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ విప్ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.