CM Revanth Reddy Speech in Assembly: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్ రేస్ వ్యవహారంపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
Kcr back to Assembly: గులాబీ బాస్ కేసీఆర్ కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు..! అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చారు..! కానీ గులాబీ బాస్ రీ ఎంట్రీ కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది..! కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు అయినా కేసీఆర్ వస్తారా..! ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు..!
Harish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Harish Rao Challenge: తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హరీశ్ రావు తన రాజీనామాతో గన్‌పార్క్ వద్దకు రాగా.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించలేకపోయారు. రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేయకుంటే తన రాజీనామాను ఆమోదించుకోవాలని హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు. కానీ రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
KCR Not Attending Assembly Session Reasons; రెండు విడతలుగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పందించారు.
అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని కొంత మంది నాయకులు పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్ అసెంబ్లీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ వివరాలు
ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు..
Assembly elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది లోపే జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు జనాల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Telangana Assembly Session : తెలంగాణలో డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఆదేశించారు.
Akhilesh Yadav Protest: SP President Akhilesh Yadav Protest March Stopped by UP Police. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
Nara Lokesh Protest: TDP Leader Nara Lokesh carrying bullock cart infront of Assembly. టీడీపీ నాయుడు నారా లోకేష్ వినూత్నంగా నిరసన తెలిపాడు. ధాన్యం బకాయిలు కోసం ఎడ్లబండి లాక్కుంటు అసెంబ్లీ వరకు వెళ్లారు.
High Tension at Telangana Assembly: అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడం గందరగోళానికి దారి తీసింది. వీఆర్ఏలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకార సంఘం కూడా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంది
Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.