Jagananna Vasathi Devena Money: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లను జమ చేశారు.
AP Politicians Twitter Followers: ట్విట్టర్లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో మైలురాయిని దాటారు. ఆయన ఫాలోవర్లు 5 మిలియన్లు దాటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సీఎం జగన్‌కు ఎంత మంది ఉన్నారంటే..?
Complaint Filed on Dog For Toring Jagan Sticker: కుక్క ఒక ఇంటి ముందున్న ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్‌ను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆ కుక్క మీద ఒక పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
Minister Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Kanna Lakshminarayana: అనుకున్నదే జరిగింది. పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది. బీజేపీకు ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసేశారు. ఇక నెక్స్ట్ ఏంటి, కన్నా లక్ష్మీ నారాయణ పయనం ఎటువైపనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Politics: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేనకు పెరుగుతోన్న ఆదరణ తెలుగుదేశం పార్టీ మనుగడకు ఎసరు పెడుతోందా..? క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంకు.. జనసేన పార్టీకి డైవర్ట్ అవుతోందా..? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తణుకు సీటును జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోందా..? టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి..?
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే ఎన్నికలపై పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా రిపోర్ట్ ఇవ్వనున్నారు.
Tuni Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపించేకొద్దీ అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు రాజకీయం అధికార పార్టీని ఇరుకునపెడితే..ఇప్పుడు తుని రాజకీయాలు ప్రతిపక్షాన్ని సమస్యల్లో పడేస్తున్నాయి.
Harirama Jogaiah Writes Letter To Minister Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్కు కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. రాజకీయాల్లో బచ్చావంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ లేఖకు మంత్రి గుడివాడ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
nandyala politics: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా కడప సీబీఐ కార్యాలయం వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ క్యాంపు కార్యాలయం వద్ద ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ప్రత్యక్షమయ్యారు.
AP Politics: ఏపీలో ప్రధాన పార్టీలకు షాకిచ్చేందుకు సిద్దమవుతుంది బీఆర్ఎస్. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణలు బీఆర్ఎస్ లో చేరునున్నారనే ప్రచారం ఊపుందుకుంది.
Kotamreddy Sridhar reddy: వైసీపీ నేతల ఆరోపణలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్ ముఖచిత్రం త్వరలో చూస్తారు కదా అని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినప్పుడు రాజీనామాలు కోరలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీలో పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందన్నారు.
Post Viral On Comedian Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇటీవల రణస్థలంలో చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆది పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారాడు. ఈ నేపథ్యంలోనే 2024లో జనసేన నుంచి హైపర్ ఆది సినిమాటోగ్రఫీ మంత్రి అవుతారంటూ కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Meets Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీంతో రాజకీయంగా సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.