YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి.
PM Modi Tour in AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వరుసగా ఆ పార్టీ పెద్దలు ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రానున్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు, ద్రోణి ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Schools Reopen from july 5th in AP. 2022-23 విద్యా సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది.
CM Jagan Tweet: ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏ ఎన్నికలు జరిగినా..అధికారపార్టీకే విజయం వరిస్తోంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించింది.
Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందజేస్తున్నారు.
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. రోజురోజుకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయి. నైరుతి గాలుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలా చోట్ల జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పొలంలో విత్తనాలు నాటుతున్నారు.
Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.