Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భయంకరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కొన్ని వీధి కుక్కులు భయంకరంగా తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rape in Madhya Pradesh: తన ఇంటి యజమాని అయిన 75 ఏళ్ల వృద్దుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌కి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
అనుమానం పెనుభూతం.. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో బుర్కాలో వెళ్లి జిమ్ లో మహిళను చితబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరే చూడండి ఆ వీడియో!
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా..మహిళలపై వేధింపులు, అత్యాచారాలు ఆగటం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లోని పుడ్ కోర్టు బాత్రూంలో కెమెరా ఘటన మరువక ముందే.. మరో ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అది కూడా ఓ పోలీసు అధికారిని ఇంట్లో. వివరాల్లోకి వెళితే...
Covaxin: తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ చిక్కుల్లో పడింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల వాలంటీర్ మృతి చెందడంతో..అత్యవసర వినియోగపు అనుమతిపై ప్రశ్నలు రేగుతున్నాయి.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.. అయితే మధ్యప్రదేశ్ లో భోపాల్ కు చెందిన ఓ ధనవంతుడు 180 సీట్ల A320 విమానంలో కేవలం నలుగురు మాత్రమే
గత కొన్నిరోజులుగా అజ్ఞాత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అయితే తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేశానని, అజ్ఞాత ఫోన్ కాల్స్ బెడద మరింత తీవ్రతరం కావడంతో మధ్యప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తరవాత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI పేర్కొంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ పార్టీ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.