TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్‌కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
KCR Meeting With Maharashtra BRS Leaders: బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది అని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. కానీ...
Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
2020 సంవత్సరంలో దేశ భద్రత ముప్పు దృష్ట్యా.. దాదాపు 320 చైనా యాప్ లను భారత సర్కారు బాన్ చేసిన సంగతి తెలిసిందే! ఇపుడు కూడా కొత్తగా 14 మెసేజింగ్ యాప్ లను బాన్ చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసింది.
Is Raja Singh joins TDP after BJP Suspended. తెలంగాణలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ త్వరలోనే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
BJP Strategy Karnataka Assembly Elections 2023: ఎన్నికల వేళ పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయిన నాయకులపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో చేరి వాళ్లు పోటీ చేస్తుండగా.. ఆ స్థానాల్లో వారిని ఎలాగైనా ఓడించేందుకు అమిత్ షా డైరెక్షన్లో ప్రత్యేకంగా వ్యూహ రచన చేశారు. ఆ స్థానాలు ఏవంటే..?
Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
Bandi Sanjay in Karnataka Elections Campaign: బండి సంజయ్ రూట్ మార్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థుల విజయానికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఓడించి.. బీజేపీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను కోరుతున్నారు.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Bandi Sanjay Speech At BJP Unemployment March: రాష్ట్రంలో పేపర్ల లీకేజీకి కేసీఆర్ కుటుంబమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్టయిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానంద్ కు చంపేస్తామని కాల్స్ రావటం కలకలం రేపింది. సీరియస్ గా తీసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
MLA Raghunandan Rao : మంత్రి నిరంజన్ రెడ్డి మీద రఘునందన్ రావు మరోసారి విమర్శలు చేశారు. ఆయనపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొన్న భూములకు మంత్రి గారు లెక్కలు చూపించాలని డిమాండ్ చేశాడు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Amit Shah in Hyderabad today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.