Ananya Pandey Trolling Pics: సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అయితే ఈ సారి భిన్నంగా తన ఫొటోలనూ తానే ట్రోల్ చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగింది హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్ వైరల్ గా మారింది.
Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ల వివాహం రాజస్థాన్ లోని సెవెన్త్ సెన్సెస్ కోటలో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.
Alia Bhatt Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఓ ఊపు ఊపేస్తుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ అటు హిందీతో పాటు తెలుగు సినిమాతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ వయసులోనే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
Sexual Harassment: బాలీవుడ్ కు చెందిన ఓ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ముంబయి పోలీసులు. అయితే ఆ వ్యక్తి బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత సోదరుడైన స్వప్నిల్ లోఖండే అని తేలిందని పోలీసులు వెల్లడించారు.
Kangana Ranaut Latest News: రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడం వల్ల నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముంబయిలో ఆమెపై కేసు నమోదుయ్యింది.
Priyanka Chopra Instagram Name: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. తన భర్త నిక్ జోనస్ తో విడిపోనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక వినియోగిస్తున్న సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ పేర్ల నుంచి జోనస్ అనే పేరును తొలిగించడం వల్ల ఈ ఊహాగానులు జోరుగా సాగుతున్నాయి. అందులో నిజమెంతో తెలియాల్సిఉంది.
Rajkummar Rao Engagement: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి, నటి పత్రేఖతో శనివారం ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Malaika Arora Gallery: నలభై ఏళ్లు దాటినా.. తన అందాలచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది బాలీవుడ్ తార మలైకా అరోరా. వయసుతో సంబంధం లేకుండా తన అందాలను ఆరబోస్తూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. మలైకా అరోరాకు సంబంధించిన ఓ లేటెస్ట ఫొటోషూట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.
Kangana Ranaut Marriage: బాలీవుడ్ ‘క్వీన్’ కంగా రనౌత్ ప్రేమలో పడింది. తాను త్వరలోనే పెళ్లి చేసుకొని, పిల్లలను కూడా కంటానని చెప్పిన కంగనా ఒక మంచి వ్యక్తితోనే తన వివాహం జరగనున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అతడిని త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పింది.
Vicky Katrina Roka: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీకౌశల్, కత్రినాకైఫ్ (Katrina Vicky Kaushal) రహస్యంగా రోకా ఫంక్షన్ చేసుకున్నట్లు సమాచారం. దీపావళి రోజున వీరిద్దరి కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో సందడి చేశారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి (Katrina Kaif Vicky Kaushal Engaged). డిసెంబర్లో వీరి వివాహం జరగనున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.
Nawab Malik On Sameer Wankhede: బాలీవుడ్ నటీనటుల ఫోన్లను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అక్రమంగా ట్యాప్ చేస్తున్నారని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik News) ఆరోపించారు. సెలిబ్రిటీల ఫోన్లను ట్యాప్ (Phone Tapping News) చేసి వారి నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నట్లు తనకు ఓ లేఖ ద్వారా తనకు తెలిసినట్లు వెల్లడించారు.
రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూర్ అయిన సందర్భంగా శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులపై కొన్ని వేలల్లో మీమ్స్ తయారు చేస్తున్నారు. పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని చూద్దామా...??
Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్గన్ ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది.
Bollywood News: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం భర్త రన్వీర్ సింగ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రాతంబోర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్ర చేస్తోంది. తన ట్రిప్ ఫోటోలను అందమైన క్యాప్షన్స్తో షేర్ చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.
ప్రభాస్ తన తర్వాతి సినిమాలో కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. సాహో సినిమా సమయంలోనే కత్రినాను తీసుకోవాలని భావించినప్పటికీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అయితే, తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రభాస్ 21వ సినిమాలో కత్రినానే హీరోయిన్గా తీసుకోవాలని ఫిలింమేకర్స్ భావిస్తున్నట్టుగా మరోసారి టాక్ తెరపైకొచ్చింది. దీనిపై బాలీవుడ్ మీడియా ఏమంటుందో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.