Telangana Excise and Transport Recruitment 2022. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ రాక తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అమాతంగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో మరోమారు కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందాడు.
Varun Singh's death news live updates: తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టేన్ వరుణ్ సింగ్ ఇక లేరు. ఈ దుర్ఘటనలో హెలీక్యాప్టర్‌లో ఉన్న 14 మందిలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. గ్రూప్ కేప్టేన్ వరుణ్ సింగ్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయపడిన సంగతి తెలిసిందే.
జగన్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల బిల్లు ఉపసంహరణకు గురించి తెలిసిందే! అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి..?? జగన్ ప్రభుత్వం ముందు ఉన్న 4 ఆప్షన్స్ ఏంటో చూడండి.
హిందూపురం కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం అధికంగా అందటం.. బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళటం.. బస్సు చిక్కుకొని పోవటం.. స్థానికులు బస్సలో ఉన్నవారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఒక విద్యార్థి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
8 UP Police Dead: కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని ( Uttar Pradesh's Kanpur ) బీతూర్‌లో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు దుండగులను పోలీసులు మట్టుబెట్టారు.
రష్యాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోవడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు హెలికాప్టర్ సిబ్బంది కాగా ..15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిందిలా...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.