West Bengal Train Accident News: పశ్చిమ బెంగాల్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 భోగీలు పట్టాలు తప్పగా.. రైలు ఇంజిన్ గూడ్స్‌పైకి దూసుకెళ్లింది. ఓండా స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది.
Viral News: ఇంటి ముందు పూల మొక్కనో, తులసి మొక్కనో పెట్టుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ గ్రామ ప్రజలు సమాధులు నిర్మించుకుంటారు. అయితే ఈ వింత ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామంలో ఇంకా చాలా వింతలున్నాయి. అవేంటో తెలుసా?
Minister Sabitha Indra Reddy Meets Basara IIIT Students: బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌ను ఆ పార్టీ కార్యకర్తలు చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Rain Alert: ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల భారీ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. తెలంగాణపై ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడం వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
MS Dhoni to lead CSK again after Ravindra Jadej Quit. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుంట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ తిరిగి జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు.
Telangana Excise and Transport Recruitment 2022. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ రాక తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అమాతంగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో మరోమారు కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.