Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్తో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ భవన్లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi Telangana Tour: కుల గణన సదస్సుకు హాజరైన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలగాణ నాయకత్వానికి కుల గణనపై దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన హడావుడి పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురయ్యింది.
Rahul Gandhi Telangana Tour For Caste Census: దేశంలో ఉన్న పరిస్థితులు.. వాస్తవాలు చెబితే తాను దేశ విభజనకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు? ఇది సరైనదా? అంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
Congress Party Nyay Patra For Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఏపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. 'న్యాయ్ పత్ర' పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోగా కనిపిస్తోంది.
Cast Census: దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లు తెలంగాణలోనూ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కుల గణన కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై చేపట్టిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఆయా శాఖలపై అభివృద్ధి, సంక్షేమ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Caste Census: దేశంలో బీహార్ తరువాత ఆంధ్రప్రదేశ్ కులగణన చేపడుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కులగణన జరగనుంది. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన జరుగుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Caste Census: దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కుల గణన ఆవశ్యకమైంది. బీహార్ తరువాత అన్ని రాష్ట్రాలు ఆ బాటపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజికంగా ఉపయోగం ఉందో లేదో గానీ, రాజకీయంగా లబ్ది చేకూర్చవచ్చనేది అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.