Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Telugu Desam Party Cancelled Celebrations Amid Heavy Rains: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సంబరాలు చేసుకోవరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేక్ కటింగ్‌లు.. బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ప్రకటించింది.
Sankranti Festival Grand Celebrations in Godavari Districts: సంక్రాంతి పండగ అంటే అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంటుంది, మరీ ముఖ్యంగా అక్కడి కోడి పందాల మీద అందరి దృష్టి ఉంటుంది. సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న కోడి పుంజుల వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Virat Kohli to plan New Year 2023 celebrations at Dubai. న్యూ ఇయర్ సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దుబాయ్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారు. మాల్స్, రెస్టారెంట్స్ అంటూ దుబాయ్‌ని చుట్టేస్తున్నారు.
New Year 2023: Hyderabad Pubs and Restaurants preparing for New Year 2023 Celebrations. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది.
Diwali celebrations in London: లండన్ లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రెట్ఉడ్ వద్ద ఒక్క చోట చేరిన భారతీయులు.. దీపాలు వెలిగించి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ స్వదేశీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Independence Day: తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవాలు కావడంతో ఈసారి తెలంగాణలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా కనిపించింది. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.
High alert : మావోయిస్టు పార్టీ వారోత్సవాలు సందర్భంగా తెలంగాణలోని ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలుగు చూడటం కలకలం రేపడంతో ములుగు ఏజెన్సీలో భారీగా భద్రత పెంచారు.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ముగా రికార్డ్ సాధించారు. ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు క్రాకర్స్ కాల్చి వేడుకలు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.