India Corona Cases: India reports 21566 new covid cases in last 24 hours. భారత దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి.
Corona Third wave: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. ఇదే విషయంపై డీహెచ్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో థార్డ్వేవ్ ముగిసిందన్నారు.
India corona Update: దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 70 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం భారీగా పెరిగినట్లు తెలిసింది.
COVID booster shot: కరోనా బూస్టర్ డోసు తర్వాత చాలా మందిలో విచిత్రమైన సైడ్ ఎఫెక్ట్‌ను గుర్తించారు. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏమిటి? దానిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 90 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్యా క్రమంగా తగ్గుతోంది.
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం నుంచి స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరిక్షలో పాజిటివ్‌గా తేలిందని రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Corona in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా 5 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ కేసులు కూడా మరింత పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.