Real Estate in Hyderabad: హైదరాబాద్ నగరం వేగంగా డెవలప్ అవుతోంది. నగరానికి నలువైపులా డెవలప్ మెంట్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ధరల తగ్గింపుతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి మంచి అవకాశమని చెప్పువచ్చు.
Double Bedroom Houses Allotment: హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు.
KTR Review Meeting On Double Bedroom House Distribution: జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ఐదు లేదా ఆరు దశల్లో లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.
Double Bedroom Homes in Hyderabad | సోమవారం ఉదయం హైదరాబాద్లోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను () మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జియాగూడకు మంత్రి కేటీఆర్ రాగా.. స్థానిక మహిళు బోనాలతో కేటీఆర్కు స్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దసరా కానుక అందజేశారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఇళ్ల పేరుతో ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా అమయాకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.