Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవితకు ఏడురోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, తాజాగా, ఆమె భర్త అనిల్ కుమార్ తమ ఎదుట హజరుకావాలని నోటీసులు జారీచేశారు.
MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.
MLA Pilot Rohith Reddy Clarity on ED Notices: తనకు ఈడీ నుంచి వచ్చిన నోటీసుల గురించి ఎట్టకేలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన నోటీసులకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
ED notices: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.
Kalvakuntla Kavitha on ED notice News: తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసినట్టుగా మీడియాలో కథనాలొచ్చాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి.
Enforcement Directorate: కేంద్ర మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం నేత, ఎంపీ సుజనా చౌదరి ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావల్సిందే. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.