These 5 Cities Dying Is Ban And Its Illegal: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చచ్చిపోవాలన్నా కష్టం. అక్కడ చనిపోవడం కూడా నేరం. చచ్చే హక్కు అక్కడి ప్రజలకు లేదు. మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.
Abortion Right: ఓ మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికైనా ఉంటుందా, గర్భంలో శిశువు ప్రాణం తీయడం కూడా అంతే నేరం. అదీ ప్రాణమే. అందుకే సాధారణంగా చాలా దేశాల్లో అబార్షన్ అనేది నిషేధం. మరి ఆ దేశంలో పరిస్థితి ఏంటి..పూర్తి వివరాలు మీ కోసం..
Mafia Leader Escape from Prison: అతడో మాఫియా రాజ్యానికి రాజులాంటి వాడు. ఇన్నాళ్లు ఆటలు సాగించిన అతడు ఎట్టకేలకు జైలు పాలయ్యాడు. పటిష్టమైన భద్రత ఉన్న జైలు నుంచి అతడు సునాయాసంగా తప్పించుకున్నాడు. బెడ్ షీట్లు ఉపయోగించుకుని అతడు తప్పించుకోవడం ప్రత్యేకం.
Viral video: రెండు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేక ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా పాల్గోన్నారు.
France New PM: ఫ్రాన్స్ నూతన ప్రధాని నియామకం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఓ స్వలింగ సంపర్కుడు ఫ్రాన్స్ ప్రధానిగా నియమితులవడం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
France Crime: కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. ప్రతి రోజూ రాత్రి భార్యకు డ్రగ్స్ ఇచ్చి..విటుల్ని రప్పించి అత్యాచారం చేయించేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు..95 మందితో అత్యాచారం..ఆ పై వీడియో కూడా. నిర్ఘాంతపరిచే ఈ ఘటన జరిగిందెక్కడంటే..
2022 FIFA World Cup Winner Argentina wins 72 million doller Prize Money. ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022 టైటిల్ గెలిచిన అర్జెంటీనాకు ఊహించని ప్రైజ్‌మనీ దక్కింది. 42 మిలియన్ డాలర్లు (రూ. 348 కోట్ల 48 లక్షలు) అర్జెంటీనా జట్టు అందుకుంది.
France Set up a 2022 FIFA World Cup Final clash with Argentina. ఫిఫా వరల్డ్ కప్ 2022 రెండో సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Japanese Man who raped, killed, ate woman Died: ప్యారిస్‌లో తాను చేసిన అతి కిరాతక హత్యను, నేరాన్ని ఇస్సీ సగవ దాచిపెట్టలేదు. 'ఇన్ ది ఫాగ్' అనే నవల రాసి.. ఆ నవల రూపంలో ఒళ్లు గగుర్పొడిచే ఆ హత్యాచారం, నరమాంసాన్ని భక్షించడం వంటి ఘోరాలన్నింటిని ప్రస్తావించాడు.
ఓ వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండగానే.. మరోవైపు ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
Indian Economy:Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థ. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. ఎంతవరకూ నిజమవుతుందో తెలియదు గానీ..ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మాత్రం ఇండియా అవతరించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నివేదిక ఏం చెబుతుందో చూద్దాం..
Paris Catacombs: కంటికి అందాల్నే కాదు భయాన్ని గొలిపే ప్రదేశాలు కూడా ప్యారిస్‌లో ఉన్నాయి. కనులకు ఇంపైన ప్రాంతాలే కాకుండా భయం గొలిపే అంతుచిక్కని ప్రదేశాలున్నాయి. ప్యారీస్ కాటకోంబ్స్ ఇందుకు ఉదాహరణ. అసలు ఈ కాటకోంబ్స్ అంటే ఏంటో చూద్దాం.
KTR toured Station F: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్ ని కేటీఆర్ తాజాగా సందర్శించారు. స్టేషన్ ఎఫ్ టీమ్ తో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, టీ హబ్ వి హబ్, టీ వర్క్స్ గురించి వివరించారు.
KTR in Ambition India Business Forum: ఆంబిషన్ ఇండియా-2021 సదస్సులో ‘గ్రోత్- డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్’ అనే అంశంపై ప్రసంగించాలంటూ కేటీఆర్‌ని కోరింది ఫ్రాన్స్ ప్రభుత్వం.
Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌పై భారీ జరిమానా విధించారు. ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు రుజువైనందున ఫ్రాన్స్ గూగుల్ సంస్థపై పెద్దఎత్తున జరిమానా విధించింది. వ్యాపార విధానంలో మార్పులకు అంగీకరించింది. వివరాలిలా ఉన్నాయి..
India Coronavirus update: ఇండియాలో కరోనా భయంకర పరిస్థితులు నెలకొన్నాయని అగ్రదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇండియాను ఆదుకోవల్సిన అవసరముందని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ప్రకటించాయి. ఇండియాలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందన్నారు.
Rafale Fighter Jets | మార్గం మధ్యలో గాల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఇంధనాన్ని సైతం నింపుకోనున్నాయి. ఏకధాటిగా ప్రయాణించి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలాకు చేరుకుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.