Gautam Gambhir: ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐఎస్ఎస్ ఉగ్రవాదుల నుంచి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. ఢిల్లీ పోలీసులు కూడా కాపాడలేరంటూ అందులో ఉన్నట్లు తెలిసింది.
Gautam Gambhir gets death threats: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులకు (Police) సమాచారం అందించాడు గంభీర్ (Gambhir).
Gautam Gambhir Twitter: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను తన పెద్దన్న అని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. సిద్ధూ తన పిల్లల్ని ఒకసారి బోర్డర్‌కు పంపిన తర్వాత ఇమ్రాన్ ను పెద్దన్న అని పిలవాలని సూచించారు.
Warner Six On Dead Ball: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో బౌలర్ హఫీజ్ చేయి జారీ వచ్చిన బంతిని సిక్సర్ గా కొట్టడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వార్నర్ ఇలా ఆడడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ ముగిసిన తరువాత గౌతమ్ గంభీర్ విరాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' అన్న గంభీర్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది.
Gautam Gambhir Case: కోవిడ్ మందుల అనధికారిక నిల్వ విషయంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఊరట లభించింది. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
ఐపిఎల్ 2021 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సిబి కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే, కోహ్లీ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Gautam Gambhir About MS Dhonis Speciality: ఎంఎస్ ధోనీ పేరు చెబితేనే విరుచుకుపడే టీమిండియా మాజీ ఓపెనర్ తాజాగా భిన్నంగా స్పందించాడు. ఎంఎస్ ధోనికి ఇతర కెప్టెన్లకు ఓ వ్యత్యాసం ఉందన్నాడు. కేవలం ప్రస్తుత సీజన్, అప్పటి సమయంలో ఏం కావాలో మాత్రమే ధోనీ ఆలోచిస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ వచ్చాక క్రికెట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2020 వరకుగానూ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్ చేరిన భారత ఆటగాళ్లు. తాజా సీజన్ ఐపీఎల్ 2021లో సురేష్ రైనా ఈ జాబితాలో చేరనున్నాడు.
దేశంలో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ (Delhi ) లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రెండు వరల్డ్ కప్‌లు (T20, వన్డే వరల్డ్ కప్) గెలవడంలో కీలకపాత్ర వహించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు సహచరుడు యూసఫ్ పఠాన్ విషెస్ (Yusuf Pathan) తెలిపాడు.
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని సంజూ శాంసన్‌కు తాను ఎప్పుడో చెప్పానంటూ శశిథరూర్ చేసిన కామెంట్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలి (Gautam Gambhir slams Shashi Tharoor)లో బదులిచ్చాడు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తనదైనశైలిలో స్పందించాడు. ప్రశ్నలు, కామాలు, ఆశ్చర్యాలు అంటూనే బాగా ఆడావు ధోనీ అని గంభీర్ ()Gautam Gambhir On MS Dhoni Retirement కామెంట్ చేశాడు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి.
Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే ఈ కష్ట కాలంలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
2011 ODI World Cup ఏప్రిల్ 2 వచ్చిందంటే భారత క్రికెట్ ఫ్యాన్స్ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ, ఈరోజు ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ వర్సెస్ గంభీర్ ఫ్యాన్స్ అనేలా మారుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.