Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
Jharkhand High Court Grants Bail To Former CM Hemant Soren: జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారీ ఉపశమనం లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.
Live In Relationship: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, సహాజీవనం చేసిన మహిళకూడా భరణానికి అర్హురాలేనంటూ మధ్య ప్రదేశ్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొందరు పెళ్లికాకుండానే ఇరువురి అంగీకారాంతో ఒకే ఇంట్లో కొన్నేళ్లపాటు కలసి ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక కేసులో మధ్య ప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలలో నిలిచింది.
TS High Court Fire On Police Dept: పోలీసుల వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విషయమై కీలక సూచనలు చేసింది.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
Husband Financial Capacity: కుటుంబ అనుబంధాలు, వ్యక్తిగత బంధాలపై ఇటీవల న్యాయస్థానాలు వింత వింత తీర్పులు ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరగని కేసుల విషయమై తీర్పులు వెలువరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలికి తగినట్టు కోర్టులు తమ అభిప్రాయాలు వెలువరిస్తున్నాయి. తాజాగా భార్యాభర్తల విషయంలో సంపాదనపై ఉండే పేచీపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
Supreme Court: రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తన పాదయాత్రకు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రత్యర్థులు తన యాత్ర దాడులకు దిగుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దుబే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదన విన్పించారు. విచారణాధికారిపై అనుమానాలుంటే సరిపోదని..ఆధారాలుండాలని తెలిపారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్పై విచారణ జరగనుంది.
గుంటూరు తొక్కిసలాట కేసులో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో ఆయన విడుదలయ్యారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
In the case of purchase of MLAs, High Court Division Bench sit : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లబోతోంది సిట్, అందుకు సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
war room incident : వీడియో మార్పింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. వార్ రూం ఘటనలో భాగంగా పోలీసులు నమోదు చేసిన 41 సీఆర్పీసీ నోటీసులపై హైకోర్ట్ స్టే విధించింది.
High Court hearing on Disha Encounter Commission report: దిశా ఎన్కౌంటర్ సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.