Doctor Strange 2: ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన హాలీవుడ్ సినిమా..డాక్టర్ స్ట్రేంజ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.
OTT & Theatre Release Movies: వేసవి ఎంటర్టైన్మెంట్ మస్త్‌గా ఇచ్చేందుకు ధియేటర్లతో పాటు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఈ వారమంతా ధియేటర్, ఓటీటీల్లో భారీగా సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాల జాబితా ఏంటో చూద్దాం..
Leonardo DiCaprio news: రష్యా దాడిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో తన వంతు సాయం చేశారు. 10 మిలియన్ డాలర్లు(రూ.77 కోట్లు) విరాళంగా అందించారు.
2014లో ఆన్లైన్లో లీక్ అయిన తన నగ్న ఫొటోలపై హాలీవుడ్ నటి 'జెన్నిఫర్ లారెన్స్' తాజాగా స్పందించారు. తన అంగీకారం లేకుండా.. ఎవరైనా తన నగ్న శరీరాన్ని ఎప్పుడైనా చూడొచ్చని చెప్పారు.
Ariana Grande Marriage: హాలీవుడ్ నటి, పాప్ స్టార్ అరియానా గ్రాండే(27) వంతు వచ్చింది. అమెరికా సింగర్ అరియానా గ్రాండే వివాహం ఆమె బాయ్‌ఫ్రెండ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమెజ్(25)తో జరిగింది. అభిమానులు మాత్రం అయ్యో అరియానా ఎంత పనిచేశావ్ అంటున్నారు.
Tanya Roberts Latest News: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్యా రాబర్ట్స్ కన్నుమూశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే హాలీవుడ్ నటి తాన్యా రాబర్ట్స్ బతికే ఉన్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం.
బాలీవుడ్ గ్రీకు సుందరుడు హృతిక్ రోషన్ సుమారు ఎనిమిది నెలల క్రితం అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీతో హాలీవుడ్ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రంలో గూఢచారి పాత్రలో కనిపించన్నాడట హృతిక్ ( Hrithik Roshan ).
Dominion చిత్రీకరణ రెండు వారాల పాటు నిలిచిపోయింది. ఈ సినిమా దర్శకుడు కోలిన్ ట్రెవోర్రోవ్ అందించిన వివరాల ప్రకారం ఇద్దరు టీమ్ సభ్యులకు కోవిడ్-19 నిర్ధారణ జరగడంతో వెంటనే చిత్రీకరణను నిలిపివేశారట. అయితే రెండు రోజుల తరువాత తిరిగి పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటీవ్ వచ్చిందట. కానీ ముందు జాగ్రత్తగా కొంత కాలం షూటింగ్ నిలిపివేశారట.
జేమ్స్ బాండ్.. ఈ పేరు వింటే చాలు ఆ సినిమాల్లో ఉండే ఊహకందని యాక్షన్ సీన్లు, ఇన్వెస్టిగషన్.. క్రైం, థ్రిల్లింగ్, ఎమోషన్స్ అన్నీ గుర్తుకువస్తాయి. హాలీవుడ్లో నిర్మితమయ్యే ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. ఈ బాండ్ చిత్రం ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు లారెన్స్ కసనాఫ్ త్వరలో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారని.. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ని కూడా నటించమని అడిగారని సమాచారం
హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్‌కి చెందిన న్యూడ్ చిత్రాలను తస్కరించి వాటిని ఇంటర్నెట్లో ప్రచారం చేసిన ప్రముఖ హ్యాకర్ జార్జ్ గర్ఫానోని ఎట్టకేలకు అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయన హాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేయాలని తన ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.