మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
India Vs China : గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తరువాత భారత- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు అనదికారి సూచనలు జారీ చేసింది. భారతదేశంతో పాటు ఇతర విదేశీ విమానయాన సంస్థలను చైనా పౌరులను భారత దేశంలోకి తీసుకురావద్దు అని తెలిపినట్టు సమాచారం.
దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే.. దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది.
దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి.
One Nation One Election: తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
కరోనావైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టేందుకు ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కంటిమీద కునుకులేకుండా పోరాడుతుంటే.. ప్రస్తుతం మరో కొత్త రకం వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
Best Honeymoon Destinations | పెళిల్ల సీజన్ ప్రారంభం అయింది. ఇలాంటి సమయంలో పెళ్లి తరువాత హనీమూన్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. హనీమూన్ సమయంలో కపుల్స్ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసకోగలుగుతారు. దానికోసం మంచి హనీమూన్ లొకేషన్స్ వెతుకుతూ ఉంటారు. ఈ రోజు మీకు మేము అలాంటి కొన్ని హనీమూన్ స్పాట్స్ గురించి పరిచయం చేయబోతున్నాం.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( డిసెంబరు 19న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 26,624 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో కోవిడ్ కేసులు కోటి మార్క్‌ను దాటాయి. గతంతో పోల్చుకుంటే కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు రెండుమూడు రోజులనుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 17న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 22,889 కరోనా కేసులు నమోదయ్యాయి.
Google India | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది.