These 5 zodiac sign peoples will get huge bank balance due to Surya Grahan 2023. సూర్య గ్రహణం రోజున 5 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రాశుల వారికి శుభ యోగాలు చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
YS Sharmila Slams CM KCR: మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే అని దూషించావు. ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నావు.. మరి ఇప్పుడు దేశ రాజకీయాలంటూ ఆంధ్రాకు కూడా వెళ్తున్న నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు అంటూ సీఎం కేసీఆర్‌ని వైఎస్ షర్మిళ నిలదీశారు.
Shikhar Dhawan React on being Replaced by Shubman Gill in India ODI Team: కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలనుకున్నారని శిఖర్ ధావన్ తెలిపాడు.
Nitu Ghanghas wins Gold Medal in WWBCH: 48 కేజీల విభాగంలో మంగోలియా పగిలిస్ట్ లుత్సాయిఖాన్తో నీతు ఘన్‌ఘాస్ పోరాటం వన్ సైడ్ వార్ని తలపించినప్పటికీ.. 81 కేజీల విభాగంలో సావీటీ బూర, వాంగ్ లీనాల మధ్య బాక్సింగ్ పోరు హోరాహోరీగా కొనసాగింది.
Ind Vs Aus 3rd Odi Updates: రెండు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డేలో భారత బౌలర్లు రాణించగా.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ తలో చేయి వేశారు. దీంతో టీమిండియాకు ఆస్ట్రేలియా సవాల్ విసిరే లక్ష్యాన్ని విధించింది.
Actor Ranveer Singh pips Cricketer Virat Kohli: భారత దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోల్పోయినట్లు తెలుస్తోంది.
Harbhajan Singh opens up on rumoures Rift with MS Dhoni. ఎంస్ ధోనీ, హర్భజన్ సింగ్‌కు విభేదాలున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Coronavirus Cases In India: ప్రశాంతంగా గడుపుతున్న ప్రజా జీవనంపై పంజా విసిరేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మళ్లీ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఆరు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండగా.. కేంద్రం హెచ్చరిస్తూ లేఖ రాసింది.
Sunil Gavaskar makes bold prediction on Hardik Pandya: తొలి వన్డేలో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా హార్దిక్ పేరు మారుమోగుతుందని మాజీ భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ అన్నాడు..
Puducherry schools closed after H3N2 Influenza Virus cases increse. హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలలను మార్చి 10 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.