భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో చాలారోజుల తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతోపాటు 700లకు చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 50వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం విస్తరిస్తూనే ఉంది. రెండురోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే కేసులు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు భారీగా పెరుగుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.దేశంలో చాలా రోజుల తర్వాత నిన్న 50వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ పెరిగాయి. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండూ కూడా భారీగానే తగ్గయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. భారీగా తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత దేశంలో ఒక్కరోజులో 50వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం పెరుగుతూనే ఉంది.
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. మళ్లీ పెరిగాయి. చాలా రోజులపాటు 6-7 వందలకే పరిమితమైన మరణాలు.. దేశంలో తాజాగా ఒక్కరోజులో వేయి మార్క్ దాటాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు 60 వేలకు చేరువలో నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య కూడా నిత్యం గణనీయంగా పెరగడంతోపాటు.. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వస్తోంది.
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Ministry of Civil Aviation ) 17 దేశాలకు విమాన ప్రయాణం చేయడానికి ప్రత్యేక ఎయిర్ బబుల్ అగ్రీమెంట్ ( Air Bubble Agreement) చేసుకుంది.
కలర్ టీవీల దిగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ కండీషనర్స్ (Air Conditioners) విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్లను (ఎసీ) దిగుమతి (India Bans Import Of Air Conditioners) చేసుకునే అవకాశం లేదని, భారత్ వాటిపై నిషేధం విధించింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకుపైగా నమోదైన కేసులు.. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదైన కేసులు.. రెండురోజుల నుంచి తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండురోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.