English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee Hindustan తెలుగు
  • News
  • AP
  • Telangana
  • Photos
  • Live• AUS IND 62/2 (26)
  • Home
  • Flash News
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social

Breaking News

  • India Covid-19: 99లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య
  • Katta Venkata Narasaiah: మధిర మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
  • LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
  • Lowest temperature: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత..వణికిస్తున్న చలిగాలులు
  • Telangana: కేసీఆర్‌కు అస్వస్థత..యశోద ఆసుపత్రిలో పరీక్షలు
  • Telugu News
  • India

India News

India Covid-19: 55లక్షలు దాటిన కేసులు.. రికవరీల్లో రికార్డ్
Coronvirus-India Sep 22, 2020, 11:14 AM IST
India Covid-19: 55లక్షలు దాటిన కేసులు.. రికవరీల్లో రికార్డ్
India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా నమోదైన కేసులు కాస్తా.. రెండురోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా రికవరీ రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
Covid-19: భారత్‌లో 44 లక్షలకు చేరువలో కోలుకున్న వారి సంఖ్య
Coronvirus-India Sep 21, 2020, 11:06 AM IST
Covid-19: భారత్‌లో 44 లక్షలకు చేరువలో కోలుకున్న వారి సంఖ్య
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా రికవరీ కూడా అదే స్థాయిలో ఉంది. 
AstraZeneca Vaccine: భారత్‌లో మళ్లీ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్
coronavirus vaccine Sep 20, 2020, 12:01 PM IST
AstraZeneca Vaccine: భారత్‌లో మళ్లీ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ( AstraZeneca-Oxford ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( covishield vaccine ) క్లినికల్ ట్రయల్స్‌ భారత్‌లో మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో.. చివరి దశ ప్రయోగాలకు భారత్‌తో సహా అన్నీ దేశాల్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
India: 54 లక్షలు దాటిన కరోనా కేసులు
Coronvirus-India Sep 20, 2020, 10:11 AM IST
India: 54 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి.
India: 53లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు
Coronvirus-India Sep 19, 2020, 10:14 AM IST
India: 53లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అయితే గత 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 
Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం
apple Sep 18, 2020, 03:40 PM IST
Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం
ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ( Apple ) కంపెనీ భారత ఐఫోన్ ( iPhone ) ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశం (India) లో త్వరలోనే ఆపిల్‌ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ (Apple Online Store )ను ప్రారంభించనున్నట్లు అమెరికా సంస్థ యాపిల్ ప్రకటించింది.
India: 52 లక్షలు దాటిన కరోనా కేసులు
Coronvirus-India Sep 18, 2020, 10:03 AM IST
India: 52 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు.. 1100లకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.
Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం
Coronavirus Sep 17, 2020, 06:09 PM IST
Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది. 
Covid-19: దేశంలో 40లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య
Coronvirus-India Sep 17, 2020, 10:25 AM IST
Covid-19: దేశంలో 40లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య
భారత్‌లో కరోనావైరస్ విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి నిత్యం 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం మరలా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి
Coronvirus-India Sep 16, 2020, 10:19 AM IST
India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి
భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి. 
India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
Rajnath Singh Sep 15, 2020, 05:57 PM IST
India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
భారత్‌-చైనా ( India-China) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేశారు.
 India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా 94,372 కేసులు
Coronvirus-India Sep 13, 2020, 09:57 AM IST
India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా 94,372 కేసులు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నాలుగైదురోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
India: కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 46లక్షలు దాటిన కేసులు
Coronvirus-India Sep 12, 2020, 10:19 AM IST
India: కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 46లక్షలు దాటిన కేసులు
భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ మూడు నాలుగురోజుల నుంచి లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
India: కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
Coronvirus-India Sep 11, 2020, 09:49 AM IST
India: కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 95,735 కేసులు నమోదు కాగా.. గురువారం వెలుగులోకి వచ్చిన కేసులు, మరణాలు మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాయి.
India: కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 95,735 కేసులు
Coronvirus-India Sep 10, 2020, 10:24 AM IST
India: కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 95,735 కేసులు
భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ కొన్నిరోజుల నుంచి కరోనా కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
India: 5 కోట్లు దాటిన కరోనా టెస్టులు.. 43 లక్షలు దాటిన కేసులు
Coronvirus-India Sep 9, 2020, 10:48 AM IST
India: 5 కోట్లు దాటిన కరోనా టెస్టులు.. 43 లక్షలు దాటిన కేసులు
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతోపాటు.. ఇప్పటివరకు దేశంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య ఐదు కోట్లు దాటింది. 
India-China standoff: చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపింది: భారత సైన్యం
India-China Sep 8, 2020, 02:14 PM IST
India-China standoff: చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపింది: భారత సైన్యం
భారత్-చైనా సైన్యం మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసి.. భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపిందంటూ మంగళవారం ఉదయం ఆరోపించింది. అయితే.. చైనా ఈ ప్రకటనను భారత ఆర్మీ ఖండించింది. 
India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!
India-China Sep 8, 2020, 08:02 AM IST
India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!
భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాఘాతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరుదేశాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. 
#SareJahanSeAccha: భారత్ ఖ్యాతిని చాటి చెప్పే జీ హిందుస్తాన్ స్పెషల్ ఈవెంట్
Sare Jahan Se Accha Sep 6, 2020, 12:31 PM IST
#SareJahanSeAccha: భారత్ ఖ్యాతిని చాటి చెప్పే జీ హిందుస్తాన్ స్పెషల్ ఈవెంట్
#SareJahanSeAccha | కలిగి ఉన్న దేశం భారత్. భిన్నత్వంలో ఏకత్వమే అందుకు నిదర్శనం.  జీ హిందుస్తాన్ మీడియా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం సారే జహా సే అచ్ఛా (#SareJahanSeAccha)ను నిర్వహిస్తోంది.
India: కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 1,096 మంది మృతి
Coronvirus-India Sep 4, 2020, 10:48 AM IST
India: కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 1,096 మంది మృతి
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి తీవ్ర స్థాయిలో విలయతాండవం చేస్తోంది. నిరంతరం రికార్డుస్థాయిలో కేసులు, మరణాల సంఖ్య నమోదవుతోంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 40లక్షలకు చేరువలో ఉంది.
  • « first
  • Prev
  • …
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • …
  • Next
  • Last »

Trending News

  • Covaxin: కరోనా టీకాలు వారికి మాత్రమే: భారత్ బయోటెక్ క్లారిటీ
    Coronavirus

    Covaxin: కరోనా టీకాలు వారికి మాత్రమే: భారత్ బయోటెక్ క్లారిటీ

  • Karnataka accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి, ఐదుగురికి గాయాలు
    Karnataka
    Karnataka accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి, ఐదుగురికి గాయాలు
  • Red movie leaked: ఆన్‌లైన్‌లో Red ఫుల్ మూవీ
    Red Movie
    Red movie leaked: ఆన్‌లైన్‌లో Red ఫుల్ మూవీ
  • Patnam Subbaiah: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత
    Andhra Pradesh
    Patnam Subbaiah: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత
  • Narappa sankranti poster: నారప్ప సంక్రాంతి పోస్టర్ వైరల్
    Narappa movie
    Narappa sankranti poster: నారప్ప సంక్రాంతి పోస్టర్ వైరల్
  • COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    PM Narendra Modi
    COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • MIDHANI Jobs 2021: మిథానీలో ఉద్యోగాలు, ఇలా అప్లై చేయండి
    Govt jobs
    MIDHANI Jobs 2021: మిథానీలో ఉద్యోగాలు, ఇలా అప్లై చేయండి
  • Salaar updates: ప్రభాస్ 'సలార్' లాంచింగ్‌ అప్‌డేట్
    Prabhas
    Salaar updates: ప్రభాస్ 'సలార్' లాంచింగ్‌ అప్‌డేట్
  • IND vs AUS, 4th Test Live: గబ్బా టెస్ట్‌లో దూకుడుగా భారత బౌలర్లు
    India vs Australia
    IND vs AUS, 4th Test Live: గబ్బా టెస్ట్‌లో దూకుడుగా భారత బౌలర్లు
  • Budget Session: 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
    Parliament
    Budget Session: 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2021 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.