ICC World Cup 2023 Rescheduled Dates: క్రికెట్ ప్రియులను ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే దేశాల మధ్య ఎప్పుడు, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరగనుంది అనే పూర్తి వివరాలు ఇదిగో.
Asia Cup 2023: మొత్తానికి ఆసియా కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఆసియా కప్, ఆప్ఘనిస్తాన్ సిరీస్ రెండింటికీ పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Pakistan Cricketers Played For India: ఫ్రెండ్లీగా సిరీస్‌లు ఆడే రోజులు ఎప్పుడో పోయాయి కానీ.. వరల్డ్ కప్ టోర్నీలలో లేదా ఆసియా కప్ టోర్నీలలో ఒకరికొకరు తలపడే సందర్భం వచ్చినప్పుడే క్రికెట్ ప్రియులకు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ చూసే అవకాశం వస్తుంది. రెండు దేశాల ఆటగాళ్లు బ్యాట్, బాల్ పట్టుకుని కొట్టుకుంటారా అన్నంత సస్పెన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ భాషలో చెప్పాలంటే.. అదొక బ్లాక్ బస్టర్ మ్యాచ్.
Yashasvi Jaiswal Debut for India Against West Indies: టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు 2-0 తో ఆధిక్యంలో ఉండగా నేడు జరుగుతున్న మూడో T20I మ్యాచ్ సిరీస్‌ని శాసించే మ్యాచ్ కానుంది.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అభిమానుకు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తేదీని మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు
రెండో అగ్రదేశంగా కొనసాగుతున్న చైనా ఇపుడు చిగురుటాకులా వణికిపోతోంది. దేశమంతటా భారీ వర్షాలు పడటంతో పెద్ద నగరాలన్నీ నీట మునిగాయి. లెక్కల ప్రకారం చైనాలో వరదల కారణంగా 20 మంది మరణించగా.. 30 మంది గల్లంతయ్యారు.
నిరుద్యోగులకు శుభవార్త. అనేక కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ఉద్యోగస్తులను నింపేందుకు గాను నోటిఫికేషన్ లు జారీ చేయడం జరుగుతుంది. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు
India vs Pakistan: త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ లో భారత్-పాక్ అక్టోబరు 15న తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాయాదుల పోరు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశాల్లో ఉన్నత విద్య గురించి చదువుకోటానికి వెళ్లి అక్కడే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కెనడాకు పీజీ కోసం వెళ్లిన 24 ఏళ్ల గుర్విందర్ నాథ్ పిజా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. డెలివరీ సమయంలో కొంత మంది దాడి చేయటంతో మృత్యు వాత పడ్డాడు.
Rice ban india: పెరుగుతున్న ధరలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపింది. వీరు బియ్యం కోసం ఎగబడ్డ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
India vs West Indies: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఓడిన తర్వాత కరీబియన్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు రెడీ అయింది టీమిండియా. మరోవైపు 2023-25 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌కు ఇదే తొలి సిరీస్.
కఠిన చట్టాలు, శిక్షలు అమల్లో ఉన్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం తగ్గటం లేదు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ.. ట్యూషన్ చెప్పే టీచర్ 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Men's Junior Hockey Asia Cup 2023: పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్ ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో దాయాది పాకిస్థాన్ పై గెలుపొందింది. ఈ టైటిల్ తో అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.
ప్రపంచ మొత్తాన్ని కరోనా ఏ విధంగా కల్లోలానికి చేసిందో మన అందరికి తెలిసిందే. ఇపుడు కాస్త అదుపులోనే ఉండే అనుకునే సమయానికి మళ్ళీ చైనాలో కరోనా విజృంభిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు కలవర పెడుతుంది. ఆ వివరాలు..
టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్తున్న సమయం ఇది. డిజిటల్ ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తున్న మన దేశంలో ఇప్పటికీ తాగటానికి కూడా నీళ్లు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
ఆ మధ్య అదానీ స్టాక్స్ పైన హిడెన్ బర్గ్ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు కొత్తగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంతో కొంత ఊరట లభించింది.
Ravi Shastri Announces His Predicted XI For WTC Final 2023. ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వెంటనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.