Ranbir Kapoor talks in Tgelugu at Hyderabad Brahmastra Movie Press Meet. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్లో రణ్బీర్ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Kcr Target Jr Ntr: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రి రిలీజ్ వేడుక రద్దు కావడం రాజకీయ రచ్చగా మారింది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు.
SS Rajamouli Speech At Brahmastra Press meet: బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడారు.
Why Brahmastra Pre-Release Event Cancelled: రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో ఓ హాట్ టాపిక్ అయిపోయింది.
BJP Focusing For Cine Glamour in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గట్టి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.
Jr NTR Koratala Siva Movie to Release in 9 Languages: కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా దాదాపు తొమ్మిది భాషల్లో విడుదల కాబోతుందనే వార్త హైలైట్ అవుతోంది. ఆ వివరాలు
Jr NTR as Chief Guest For Brahmastra Pre release: మొన్న అమిత్ షాతో భేటీ, నేడు ఒక పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరు కాబోతూ ఉండడంతో ఆయన ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
Liger movie rejected by three Pan India Star Heroes: విజయ్ దేవరకొండ కంటే ముందు లైగర్ సినిమా కధ విని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Lakshmi Parvathi About Jr NTR and Amit Shah Meeting: లక్ష్మీపార్వతి. తారక్, అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించారు.
Bandi Sanjay with Jr Ntr: రాజకీయాల్లో కావచ్చు మరెక్కడైనా కావచ్చు..ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేం. నాడు బండి సంజయ్ నోటి దురుసును ఇప్పుడు మరోసారి గుర్తు తెచ్చుకుని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అసలేమైందంటే..
Jr Ntr: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమిత్ షా- తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం సినిమా సమావేశంగానే చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఈ విషయంపై రాజకీయ రచ్చ మాత్రం ఆగడం లేదు.
Jr Ntr Meet Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి
Pawan Kalyan Fans Unhappy about Amit Shah Inviting Jr NTR for Dinner meeting: ఎన్టీఆర్ ను అమిత్ షా డిన్నర్ మీటింగ్ కు ఆహ్వానించడం పవన్ ఫాన్స్ కు నచ్చడం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Amit Shah Meets Jr NTR: తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కాబోతున్నారనే సమాచారం వస్తోంది.
Lloyd Stevens Pic With Mahesh Babu gone viral: ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో మహేష్ త్రివిక్రమ్ సినిమా కోసం బాడీ పెంచబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది.
Jr Ntr health issue: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఆస్కార్ అవార్డ్సుకు తారక్ పేరు ముడిపెడుతు ఓ టాక్ వినిపిస్తుండగా మరోవైపు అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.