KCR Meeting With Maharashtra BRS Leaders: బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది అని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. కానీ...
BRS Gets HD Kumaraswamy's Support: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జేడీఎస్ పార్టీ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభినందించారు.
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో కొత్త పార్టీ దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
KCR NEW PARTY: చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
KCR NATIONAL POLITICS: దేశ్ కీ నేత కేసీఆర్.. ఇది కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు చేస్తున్న నినాదం. తెలంగాణలో ఈ వాయిస్ వినిపించడమే కాదు ఢిల్లీ, ముంబైలోనే దేశ్ కీ నేత కేసీఆర్ బ్యానర్లు వెలిశాయి.
Kcr National Politics: కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది.
Telangana Politics: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆయన టార్గెట్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి.
Etela Critises KCR National Politics: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడుతారా అని ప్రశ్నించారు.
KCR NATIONAL POLITICS: బీహార్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్డీఏ కూటమికి షాకిచ్చిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. ఆర్డేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీహార్ లో నితీష్ బీజేపీకా టాటా చెప్పడం వెనుక కేసీఆర్ పాత్ర ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి
CM KCR DELHI TOUR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ సీనియర్ నేత రామ్గోపాల్ యాదవ్ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్.. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.
CM KCR Returned From Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ కన్నా ముందే ముగిసింది. ఈ నెల 25 వరకు ఢిల్లీలోనే ఉండాల్సి ఉన్నా... అనూహ్యంగా ఆయన హైదరాబాద్ బాట పట్టారు.
KCR National Tour: జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్త పర్యటన ద్వారా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే కేసీఆర్ జాతీయపర్యటన రాష్ట్రంలో ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందా... విపక్షాల ఆరోపణలనే జనం నమ్ముతున్నారా...
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. శనివారం పలు కీలక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన కేసీఆర్.. శనివారం పలు సమావేశాలు నిర్వహించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన అఖిలేష్ యాదవ్.. దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడే ఉన్నారు.
CM KCR National Tour: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న సీఎం కేసీఆర్ కొంతకాలంగా జాతీయ స్థాయి పర్యటన చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన ఖరారైంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.