Ycp Leaders: అధికార పార్టీ వైసీపీలో కేబినెట్ మంటలు చల్లారినట్లేనా..? నేతల మధ్య సఖ్యత కుదిరిందా..? వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలిసి పనిచేస్తారా..? నేతలకు సీఎం జగన్ ఎలాంటి దిశానిర్దేశం చేశారు..? సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సక్సెస్ అవుతారా..?
Kodali Nani: ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తుల విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని..పవన్, లోకేశ్‌లకు సవాలు విసిరారు.
AP Cabinet Extension: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనేది స్పష్టమైంది. మరి ఎవరెవరికి మంత్రివర్గంలో కొత్తగా అవకాశం లభిస్తుంది, ఎవరికి రాదనే విషయంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
Kodali Nani Gudivada Casino issue : కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణలు రావడంతో.. గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ. దీంతో మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
YSRCP bans these Media Channels: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఇకపై కొన్ని మీడియా సంస్థలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితాలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానెల్స్ ఉన్నట్లు తెలిపారు.
AP Three Capitals: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పుడు కొడాలి నాని కూడా వ్యాఖ్యానించారు. ఆ కారణంతోనే చట్టాన్ని ఉపసంహరించుకున్నట్టుగా వెల్లడించారు.
Pattabhi Ram case updates : ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Pattabhi Ram Kommareddy Arrested : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి ఇంటి కాలింగ్ బెల్‌కొట్టినా.. ఆయన తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు.
Nara Lokesh says some Police officers are acting unilaterally : ఏపీలో డ్రగ్స్, (Drugs) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
AP Minister Kodali Nani comments: ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నారని కొడాలి ఆరోపించారు.
Kodali Nani: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్‌సైడెడ్ విక్టరీ సాధించగా తెలుగుదేశం పార్టీ మరోసారి ఘోరంగా విఫలమైంది. జిల్లా పరిషత్ ఫలితాలపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు.
Kodali Nani: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పేరు వింటేనే చాలు..అంతెత్తున విరుచుకుపడే మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే చంద్రబాబును అంతం చేసి ఉండాల్సిందన్నారు.
Amaravati land scam: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ విమర్శలు తీవ్రమౌతున్నాయి. చంద్రబాబునాయుడికి దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు.
Kodali nani: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆడిపోసుకోవాలన్నా..ఘాటు విమర్శలు చేయాలన్నా మంత్రి కొడాలి నాని తరువాతే ఎవరైనా. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కొడాలి నాని.
AP SEC Issue Show Cause Notices To Kodali Nani: అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం చెందిన ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.