Pawan Kalyan: పవన్ కల్యాణ్ హత్యకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర చేశారని కొన్ని రోజులుగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ హత్యకు 250 కోట్ల రూపాయలతో సుపారీ ఇచ్చారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
Bala Krishna Target NTR: హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పు అంశం ఏపీలో కాక రేపుతోంది. ఎన్టీఆర్ పేరును తీసివేసి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేత వస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.
Kodali Nani:కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
Kodali Nani Speech: 16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన ఉందన్నారు.
TDP leaders protest at Nellore Gandhi Centre: నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు, లోకేష్ మీద మాజీ మంత్రి చేసిన కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు.
Jr Ntr: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమిత్ షా- తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం సినిమా సమావేశంగానే చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఈ విషయంపై రాజకీయ రచ్చ మాత్రం ఆగడం లేదు.
Jr Ntr Meet Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి
Casino Chikoti Praveen: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
Kodali Nani Fires: వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో చంద్రబాబు అంత చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరన్నారు.
Kodali Nani: కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు.
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి ఫిర్యాదు చేశారు.
Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగిన సంచలనమే. రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు కనిపించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.