Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వాసులకు కీలక సూచనలు జారీచేశారు. ఇక మీదట కొత్తగా ఇళ్లు, వాహానాలు కొనేవారు పాటించాల్సిన నియమాలపై క్లారిటీ ఇచ్చారు.
Hydrademolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Richest Village In Asia: గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయనడానికి ఈ ఊరు కూడా ఓ నిదర్శనం. అందుకే ఇలాంటి అత్యధిక ధనవంతులు కలిగిన ఊరు ఏ చైనా, సౌత్ కొరియాలో కాకుండా మన దేశంలో ఉంది.
Mosh Pub Dating Scam Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.
Fire Accident: అకస్మాత్తుగా పోలీస్‌స్టేషన్ మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న పోలీసులు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే స్పందించి బయటకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను ఆర్పివేశాయి. కాగా ప్రమాదం వలన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది.
Hyderabad Gun Fire: హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
IT Company Fraud: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఐటీ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. మంచి జీతాలు ఇస్తామని వారి నుంచి డబ్బులు తీసుకుని ప్లేట్ ఫిరాయిస్తున్నారు.
An assistant director of the Intelligence Bureau died after he accidentally fell from the stage of the Shilpakala Vedika cultural centre at Madhapur while reviewing the security measures for an upcoming event being attended by the Vice President
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో సేవలు సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. మియాపూర్, అమీర్ పేట్ మధ్య రూట్ లో సాంకేతిక కారణం వల్ల ప్రయాణం కాసేపు ఆగిపోయింది. అయితే మెట్రో అధికారులు వెంటనే స్పందించారు. రంగంలోకి దిగి రిపెయిర్ చేయడంతో ట్రైన్ ముందుకు కదిలింది.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నేడు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్ ఎంసీ పరిధిలో పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.