Unique Scheme: కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొబైల్ షోరూమ్‌లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓ సెల్ ఫోన్ షాపు యజమాని ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Madhya pradesh: రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి అదనంగా ఏడు సాధారణ సెలవులు మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Dearness Allowance: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జూలై రెండవ దఫా డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది.
Most Wanted Monkey Captured By Officials : ఒక కోతిని గ్యాంగ్‌స్టర్‌ని వెంటాడినట్టు వెంటపడటం ఎప్పుడైనా చూశారా ? జంతువును పట్టుకోవడానికి అధికారులు అందరూ పరుగులు తీయడం ఎక్కడైనా చూశారా ? అంతేకాదు.. ఒక కోతిని పట్టుకోవడం కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా ?
Indian Railways: దేశంలో రైల్వే ప్రైవేట్ దిశగా అడుగులేస్తోంది. కొన్ని రైల్వే లైన్లను ప్రైవేటీకరణ చేయడంతో పాటు రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
PM Kisan Kalyan Yojana: మధ్యప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద ఇక నుంచి నగదు మరింత ఎక్కువ జమకానుంది. గతంలో రూ.10 వేలు జమ అవుతుండగా.. ఇక నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Ladli Behna Scheme For Women: లాడ్లీ బెహనా స్కీమ్ పేరిట ప్రభుత్వ అందిస్తున్న ఈ మొత్తాన్ని మహిళలు తమ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాడ్లీ బెహన స్కీమ్ శాంక్షన్ లెటర్ అందుకున్న సునిత లోవంశి ఈ పథకం గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని తాను తన బిడ్డ చదువు కోసం అయ్యే ఖర్చులకు ఉపయోగించుకుంటాను అని స్పష్టంచేసింది.
Woman Death in MP: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ జిల్లాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళ హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
UPSC Rankers Dispute: యూపీఎస్ సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో మాత్రం ఒక ర్యాంక్ విషయంలో ఇద్దరు అమ్మాయిల మధ్య వివాదం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Happy Indian Village: హెచ్ఐవీ పేషంట్లు అంటేనే చాలా మందికి చిన్న చూపు. వాళ్లతో ఉండటానికే కాదు.. కనీసం వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఒక వ్యక్తి హెచ్ఐవీ పేషంట్ల కోసం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించాడు. ఆ వివరాలు..
Madhya Pradesh: బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ జిల్లాలో జరిగింది.
MP Firing News Latest Update: రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఆరుగురు ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్‌లో భూవివాదం కారణంగా ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసందే! ఆ ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్ లో వీధికుక్కలు ఒక మహిళను చంపి తిన్న ఘటన అందరిని షాక్ కి గురి చేస్తుంది.
Woman Threw 3 Daughters Into Well in MP: కన్నతల్లి దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు కూతుళ్లను బావిలోకి తోసి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్‌లో ధార్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Project cheetah: అనారోగ్యంతో కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన చిరుతల్లో ఇది ఒకటి. నెల రోజుల వ్యవధిలో ఇది రెండోది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లిన 5 ఏళ్ల బాలుడు మరో ఇంట్లో శవంమై తేలటం ఆక్కడి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Train Accident: మధ్యప్రదేశ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షాహ్డోల్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం నేపధ్యంలో చుట్టుపక్కల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Woman Jumps Into Well With 4 Children: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఓ మహిళ భర్తపై కోపంతో నలుగురి పిల్లలను బావిలోకి తోసి.. అనంతరం తాను కూడా దూకేసింది. చివరకు ప్రాణభయంతో తన పెద్ద కూతురిని తీసుకుని మళ్లీపైకి వచ్చింది. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.