Megastar Chiranjeevi : కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మెగా 156 సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమా మూడు లోకాల నేపథ్యంలో సాగుతుందని మూడు జోనర్లు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.
Senior Heroes : ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మంచి హిట్ అందుకోవడం కోసం ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోల దారిలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ల లాగా చిరంజీవి కూడా హిట్ అందుకోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి ఆడియెన్స్ అలరించేందుకు సిద్దమైంది. ఈ మూవీ రీరిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి-మోహర్ రమేశ్ కాంబోలో తెరకెక్కిన భోళాశంకర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Chiranjeevi: సినీ స్టార్స్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే వారు ఖరీదైన బంగ్లాలు, కార్లు, వస్త్రాలు తదితర వస్తువులు ధరిస్తారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ధరించిన వాచ్ ధర నెట్టింట వైరల్ గా మారింది.
Bhola Shankar Day 1 Collections: చిరంజీవి భోళా శంకర్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాగా.. విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనుకుంటే డిజాస్టర్‌గా నిలిచిందని సినీ ప్రియులు అంటున్నారు. ఇక మొదటి రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే..
Bholaa Shankar twitter review: మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్' శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పటికే మూవీని చూసిన కొందరు అడియెన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Bhola Shankar Pre Release Event: భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కీర్తి సురేష్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెల 11వ తేదీన బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సందడి చేయనుంది.
Bholaa Shankar: చిరంజీవి నటించిన 'భోళా శంకర్'కు రెలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'రేజ్ ఆఫ్ భోళా' పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'భోళాశంకర్'. మరో మూడు వారాల్లో ఈ సినిమా అడియెన్స్ కు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Bhola Shankar: చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సీన్ ను లీక్ చేశారు చిరు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా క్యాన్సర్ గురించి చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్ వర్గాల్లో మాత్రమే కాదు.... రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
Chiranjeevi Multistarrer Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్టీస్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Megastar Chiranjeevi Fans Tension: వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి ఒప్పుకుంటున్న సినిమాల విషయంలో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటిది ఏమీ అక్కర్లేదని అంటున్నారు.
Allu Arjun Counter to Megafans with Tweet: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై కూడా చర్చనీయాంశం అయింది.
Megastar Chiranjeevi Movie with PS Mithran : మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెలతో ఒక సినిమా ఫైనల్ చేసుకున్నారని ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు అన్నీ పూర్తయ్యాయి అని మిత్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.